అమెజాన్ App లో ఉచితంగా రూ.15,000 ప్రైజ్ మనీ గెలిచే అవకాశం..!
అమెజాన్ డైలీ క్విజ్ అనేక కొత్త ప్రశ్నలు మరియు కొత్త బహుమతులతో తిరిగి వచ్చింది. ఈ రోజు మార్చి 17వ తేదీ అమెజాన్ క్విజ్ సమాధానాలు క్రింద ఇవ్వబడ్డాయి, మీ గెలుపు అవకాశాన్ని పరీక్షించుకోండి. నేటి అమెజాన్ క్విజ్ గెలుపొందిన వారు బహుమతి గా రూ.15000 అమెజాన్ పే బాలన్స్ ను పొందుతారు. . దీనిని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు.
ఎప్పటిలాగే, అమెజాన్ క్విజ్ కిక్‌స్టార్ట్‌లు రాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నడుస్తాయి, అంటే మీకు ఇంకా ఆడటానికి మరియు బహుమతి గా రూ.15000 అమెజాన్ పే బాలన్స్ ను గెలుచుకోవడానికి సమయం ఉంది. మునుపటి అన్ని అమెజాన్ క్విజ్ ప్రశ్నల మాదిరిగానే, నేటి క్విజ్ జనరల్ నాలెడ్జి మరియు ప్రస్తుత వ్యవహారాల పై ఆధారపడి ఉంటుంది. Amazon App ద్వారా మీరు ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను అందించిన తర్వాత, మీరు షార్ట్‌లిస్ట్ చేయబడతారు మరియు ప్లాట్‌ఫారమ్‌లో లక్కీ డ్రా ద్వారా గెలవవచ్చు.

మార్చి 17, 2021 వతేదీ అమెజాన్ క్విజ్ ప్రశ్నలు ,సమాధానాలు. అమెజాన్ క్విజ్ పోటీ యొక్క సమయం రాత్రి 12 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
ప్రశ్న: అజంతా కేవ్స్ & సాంచి స్థూపంతో సహా 12 ఐకానిక్ సైట్లు దేనిలోకి మారుస్తామని జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది.
సమాధానం: Swachh Tourist Destinations
ప్రశ్న: బాహుబలి రచయితగా కీర్తి చెందిన కె.వి.విజేంద్ర ప్రసాద్ , దర్శకుడు అలౌకిక్ దేశాయ్ యొక్క తాజా ప్రాజెక్ట్ ఏది?
సమాధానం: Sita: The Incarnation
ప్రశ్న: వాహనాల లో అగ్నిప్రమాద 15 నివేదికల తరువాత ప్రపంచవ్యాప్తంగా 82,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఏ సంస్థ Recall చేస్తోంది ?
సమాధానం: Hyundai
ప్రశ్న: ఈ దేశం యొక్క కరెన్సీ ఏది ?
సమాధానం: Krone
ప్రశ్న: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జంతువు అయిన ఈ జంతువు కూడా ఈ దేశాలలో జాతీయ జంతువు?
సమాధానం: Afghanistan


Click it and Unblock the Notifications








