Home
News

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2024 ప్రారంభం.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..!

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే 2024 సేల్‌ (Amazon republic day sale 2024) ప్రైమ్‌ మెంబర్లకు ప్రారంభం అయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరికీ ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. అయితే సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, అమెజాన్ డివైస్‌, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలపై ఆకర్షణీయమైన ఆఫర్లున్నాయి. ఈ సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందనున్నారు.

ఐఫోన్ 13: ఐఫోన్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ 128GB స్టోరేజీ వేరియంట్‌ను అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా రూ.50,999కు కొనుగోలు చేయవచ్చు. మరియు మెరుగైన కండిషన్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా రూ.41,250 వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఐఫోన్‌ A15 బయోనిక్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. వెనుకవైపు 12MP కెమెరాలను కలిగి ఉంటుంది. SBI క్రెడిట్‌ కార్డు కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది.

amazon-republic-day-sale-2024

హానర్‌ 90 : హానర్‌ 90 స్మార్ట్‌ఫోన్‌ 200MP కెమెరాను కలిగి ఉంటుంది. క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 SoC చిప్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ హై ఎండ్‌ మోడల్‌ ధర రూ.47,999గా ఉంది. కూపన్ ద్వారా రూ.6000 తగ్గింపును పొందవచ్చు. మరియు పాత ఫోన్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.27,100 వరకు తగ్గింపును పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A34: ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు 48MP ప్రధాన కెమెరా సహా ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్‌ MTK D1080 చిప్‌సెట్‌తో రానుంది. ఈ శాంసంగ్‌ గెలాక్సీ A34 స్మార్ట్‌ఫోన్‌ను రూ.27,499కు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా కూపన్‌ ద్వారా మరో 1500 రూపాయల తగ్గింపును పొందవచ్చు.

amazon-republic-day-sale-2024

శాంసంగ్‌ గెలాక్సీ S23 FE 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌ను తొలుత కూపన్‌ ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ ద్వారా మరో రూ.41,250 వరకు తగ్గింపును పొందవచ్చు. ఎంపిక చేసిన క్రిడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.9250 వరకు తగ్గింపును పొందవచ్చు. నో ఈఎంఐ కాస్ట్ ఆప్షన్‌ను కూడా అందుబాటులో ఉంది.

అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్ల ప్రయోజనాలు : అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లకు ఇప్పటికే సేల్‌ ప్రారంభం అయింది. దీంతోపాటు ప్రైమ్‌ సభ్యులకు ఉచితంగా ఒక్కరోజు మరియు రెండు రోజుల డెలివరీ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. అమెజాన్ మ్యూజిక్ మరియు వీడియో స్టీమింగ్‌ సేవలకు యాక్సెస్‌ కూడా ఉంటుంది. అయితే ఈ సేల్‌ ఎప్పటి వరకు ఉందనే సమాచారం వెల్లడికాలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon republic day sale 2024 started for prime members
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X