ఈ స్మార్ట్ ఫోన్ల పై సగానికి సగం ధర వరకు ఆఫర్ ! ఫోన్ల లిస్ట్ చూడండి. 

By Maheswara
|

హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు ఎల్లప్పుడూ ధరల విషయం లో ఎప్పుడు ఖరీదైనవి గా ఉంటాయి. కానీ మీరు ఎల్లప్పుడూ ఒక తరం లేదా రెండు పాత తరం హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధర వద్ద పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్ సేల్ హై ఎండ్ పాట మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అయినప్పటికీ, ఈ కొత్త ఫోన్‌లు అప్‌గ్రేడ్‌లు మరియు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ల తో వస్తాయి కాబట్టి మీకు కొత్త జనరేషన్ స్మార్ట్ ఫోన్ల లాగానే పనిచేస్తాయి.కావున ఎటువంటి సందేహం లేకుండా ఈ ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు.

 

Amazon సేల్

ఈ Amazon సేల్ లో కొన్ని Samsung, Apple మరియు Google ఫోన్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఉదాహరణకు, మీరు Samsung Galaxy S20 FE 5Gని అమెజాన్ సేల్‌లో కేవలం రూ.36,999 కే పొందవచ్చు.  అసలు ధర రూ.74,999. అదేవిధంగా, Samsung Galaxy Note 8ని కేవలం రూ. 35,999. అదనంగా, iPhone 5s గోల్డ్ వేరియంట్ ను కేవలం రూ.11,999.కి అమెజాన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఈ అమెజాన్ సేల్ లో గూగుల్ నుండి హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును కూడా అందిస్తోంది. జాబితాలో Google Pixel 2 మరియు Google Pixel 3XL కేవలం రూ. 23,070 మరియు రూ.16,859 వరుసగా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ సేల్‌లో కొనుగోలుదారులు Google Pixel 4XL, Google Pixel 5 5G మరియు Pixel 6 లను తగ్గింపుతో కూడా చూడవచ్చు.

Samsung Galaxy S20 FE 5G

Samsung Galaxy S20 FE 5G

ఆఫర్: డీల్ ధర: రూ. 36,990 ; M.R.P.: రూ. 74,999 (51% తగ్గింపు)
Samsung Galaxy S20 FE 5G అమెజాన్ సేల్ సమయంలో 51% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.36,990 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Google Pixel 3 XL (Not Pink, 64 GB) (4 GB RAM)
 

Google Pixel 3 XL (Not Pink, 64 GB) (4 GB RAM)

ఆఫర్: డీల్ ధర: రూ. 16,859 ; M.R.P.: రూ. 39,999 (58% తగ్గింపు)
Google Pixel 3 XL అమెజాన్ సేల్ సమయంలో 58% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,859 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Google Pixel 2 (18:9 Display, 128 GB) Just Black

Google Pixel 2 (18:9 Display, 128 GB) Just Black

ఆఫర్: డీల్ ధర: రూ. 23,070 ; M.R.P.: రూ. 29,999 (23% తగ్గింపు)
అమెజాన్ సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 2 స్మార్ట్ ఫోన్ పై 23% తగ్గింపు లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 23,070 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 5s Gold 16GB

Apple iPhone 5s Gold 16GB

ఆఫర్: డీల్ ధర: రూ. 11,999 ; M.R.P.: రూ. 24,999 (52% తగ్గింపు)
Apple iPhone 5s అమెజాన్ సేల్ సమయంలో 52% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,999 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

 

Google Pixel 4 XL - Clearly White - 64GB

Google Pixel 4 XL - Clearly White - 64GB

ఆఫర్: డీల్ ధర: రూ. 35,090 ; M.R.P.: రూ. 49,999 (30% తగ్గింపు)
అమెజాన్ సేల్ సమయంలో Google Pixel 4 XL స్మార్ట్ ఫోన్ 30% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 35,090 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Google Pixel 6

Google Pixel 6

ఆఫర్: డీల్ ధర: రూ. 44,490 ; M.R.P.: రూ. 89,999 (51% తగ్గింపు)
అమెజాన్ సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్ ఫోన్ 51% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.44,490 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy Note 8 (Orchid Grey, 6GB RAM, 64GB Storage)

Samsung Galaxy Note 8 (Orchid Grey, 6GB RAM, 64GB Storage)

ఆఫర్: డీల్ ధర: రూ. 35,999 ; M.R.P.: రూ. 73,600 (51% తగ్గింపు)
Samsung Galaxy Note 8 అమెజాన్ సేల్ సమయంలో 51% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.35,999 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

OnePlus 9 5G (Astral Black, 8GB RAM, 128GB Storage)

OnePlus 9 5G (Astral Black, 8GB RAM, 128GB Storage)

ఆఫర్: M.R.P.: రూ. 49,999 ; డీల్ ధర: రూ. 37,999 ; మీరు ఆదా చేసుకోండి: రూ. 12,000 (24% తగ్గింపు)
అమెజాన్ సేల్ సమయంలో OnePlus 9 5G స్మార్ట్ ఫోన్ 24% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 37,999

 

Mi 11X Pro 5G

Mi 11X Pro 5G

ఆఫర్: డీల్ ధర: రూ. 34,999 ; M.R.P.: రూ. 47,999 (27% తగ్గింపు)
అమెజాన్ సేల్ సమయంలో Mi 11X Pro 5G స్మార్ట్ ఫోన్ 27% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.34,999 కి ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Amazon Sale Offers : Up To 50% Offers On High End Premium Smartphones. Offers List Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X