Home
News

Amazon sale: ఈ స్మార్ట్‌ఫోన్‌ల మీద ఎప్పుడు లేని డిస్కౌంట్‌ ఆఫర్లు!! మిస్ అవ్వకండి...

ఇండియాలో ప్రస్తుతం అమెజాన్ లో నిర్వహిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకంలో అన్ని రకాల వస్తువుల కొనుగోలు మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. మరి ముఖ్యంగా అన్ని స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద ఫ్లాట్ డిస్కౌంట్లను అందించడంతో పాటుగా నిర్దిష్ట బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తున్నది. వీటి కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ముందు కంటే చాలా సరసమైన ఎంపికలుగా మారాయి. ఇందులో వన్‌ప్లస్, శామ్‌సంగ్, షియోమి మరియు నోకియా సంస్థల యొక్క 5 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లను అద్భుతమైన తగ్గింపు ఆఫర్లతో కొనుగోలు చెయవచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ మీద అమెజాన్‌లో రూ.4,100 డిస్కౌంట్ ఆఫర్

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ మీద అమెజాన్‌లో రూ.4,100 డిస్కౌంట్ ఆఫర్

హెచ్‌ఎండి గ్లోబల్‌ సంస్థకు చెందిన నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ యొక్క అసలు ధర రూ .16,599 మీద రూ.4,100 డిస్కౌంట్ మరియు సిటీబ్యాంక్, కోటక్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల మీద రూ.2,500 తక్షణ డిస్కౌంట్ పొందిన తరువాత అమెజాన్‌లో ఇప్పుడు దేనిని కేవలం రూ.12,499 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ మరియు 4000mAh బ్యాటరీ మరియు 6.55-అంగుళాల HD + స్క్రీన్ ఫీచర్లతో చార్కోల్, సియాన్ మరియు బ్రిక్ అనే మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చెయవచ్చు.

వన్‌ప్లస్ 7T మీద అమెజాన్‌లో రూ.5,000 డిస్కౌంట్ ఆఫర్

వన్‌ప్లస్ 7T మీద అమెజాన్‌లో రూ.5,000 డిస్కౌంట్ ఆఫర్

వన్‌ప్లస్ 7T స్మార్ట్‌ఫోన్ యొక్క అసలు ధర మీద ప్రస్తుత అమెజాన్ అమ్మకంలో రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభించడంతో పాటుగా సిటీబ్యాంక్, కోటక్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల ద్వారా రూ.2,000 డిస్కౌంట్ లభించిన తరువాత వన్‌ప్లస్ యొక్క ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ఇప్పుడు రూ.32,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్‌తో రన్ అవుతూ 3800mAh బ్యాటరీ, 48 + 12 + 16MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

 

రెడ్‌మి నోట్ 9 ప్రో మీద అమెజాన్‌లో రూ.3,500 డిస్కౌంట్ ఆఫర్

రెడ్‌మి నోట్ 9 ప్రో మీద అమెజాన్‌లో రూ.3,500 డిస్కౌంట్ ఆఫర్

రెడ్‌మి నోట్ 9 ప్రో యొక్క అసలు ధర రూ.17,999 మీద రూ.3,500 డిస్కౌంట్ లభించడంతో పాటుగా సిటీబ్యాంక్, కోటక్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల మీద రూ.2,500 ఫ్లాట్ డిస్కౌంట్ లభించిన తరువాత షియోమికి చెందిన ఈ స్మార్ట్ఫోన్ అమెజాన్‌లో ఇప్పుడు కేవలం రూ.11,999 ధర వద్ద పొందవచ్చు. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 5020 mAh బ్యాటరీ మరియు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 720G SoC వంటి ఫీచర్లను కలిగి ఉంది.

శామ్‌సంగ్ గెలాక్సీ M31s, M51 స్మార్ట్‌ఫోన్‌ల మీద అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M31s, M51 స్మార్ట్‌ఫోన్‌ల మీద అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్స్

ఇండియాలోని ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువగా కొనడానికి ఇష్టపడే శామ్‌సంగ్ కంపెనీకి చెందిన శామ్‌సంగ్ గెలాక్సీ M31s యొక్క అసలు ధర రూ.22,999 మీద రూ .4,500 డిస్కౌంట్ లభించడంతో పాటుగా సిటీబ్యాంక్, కోటక్ బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల మీద రూ.2,500 ఫ్లాట్ డిస్కౌంట్ లభించిన తరువాత శామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ఫోన్ అమెజాన్లో రూ.15,999 ధర వద్ద విక్రయిస్తోంది. ఇది 6,000mAh బ్యాటరీ, 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే మరియు ఎక్సినోస్ 9611 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ M51 మీద రూ.6,500 డిస్కౌంట్ మరియు ఫ్లాట్ రూ.3,000 తక్షణ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్లో రూ.19,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon sale: Unprecedented Discount Offers on These Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X