Home
News

Amazon vs Flipkart,కొత్త సేల్ ఆపర్లపై ఓ లుక్కేసుకోండి

ఈ-కామర్స్ దిగ్గజాలై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య మార్కెట్లో తీవ్రమైన పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒక కంపెనీ ఏదైనా ఆఫర్ ప్రకటిస్తే.. మరొక కంపెనీ వెంటనే దానికి ధీటుగా మరో ఆఫర్ ను కూడా ప్రకటిస్తూపోత

ఈ-కామర్స్ దిగ్గజాలై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య మార్కెట్లో తీవ్రమైన పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒక కంపెనీ ఏదైనా ఆఫర్ ప్రకటిస్తే.. మరొక కంపెనీ వెంటనే దానికి ధీటుగా మరో ఆఫర్ ను కూడా ప్రకటిస్తూపోతోంది. పోటీగా ఇంకొక డిస్కౌంట్ సేల్‌ను ఆవిష్కరిస్తూ వస్తోంది. ఈ మధ్య హాట్ ఆఫర్లతో చెలరేగిపోయిన ఈ దిగ్గజాలు మళ్లీ కొత్తగా దూసుకువస్తున్నాయి.

Amazon vs Flipkart,కొత్త సేల్ ఆపర్లపై ఓ లుక్కేసుకోండి

అమెజాన్ సమ్మర్ సేల్‌ తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ తరుణంలో దానిని పోటీగా ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్ ను ప్రకటించింది. అమెజాన్ సేల్ మే 4న ప్రారంభం కానుండగా దానికి ముందే ఫ్లిప్‌కార్ట్ సేల్ ప్రారంభమైంది.

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్‌

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్‌

ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ గ్యాడ్జెట్ డేస్ సేల్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుదారులు అదనంగా 5 శాతం తక్షణ డిసౌంట్ అందిస్తోంది. ప్రింటర్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు వంటి వాటిపై 65 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. గేమింగ్ యాక్ససిరీస్‌పై రూ.8,000 దాకా తగ్గింపు దక్కించుకోవచ్చు. ట్రిమ్మర్లను రూ.299కు కొనొచ్చు.

 

 

రూ.499కే పవర్ బ్యాంక్

రూ.499కే పవర్ బ్యాంక్

సేల్‌లో భాగంగా ఆ ఆరువాత రూ.499కే పవర్ బ్యాంక్ కొనొచ్చు. అలాగే రూ.13,990కే ల్యాప్‌టాప్ పొందొచ్చు. హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ వంటి వాటిని రూ.349 నుంచి కొనుగోలు చేయవచ్చు. కెమెరాలు రూ.3,799 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ ప్రొడక్టులు, స్మార్ట్ వేరబుల్స్‌పై 70 శాతం దాకా తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

Amazon సమ్మర్ సేల్

Amazon సమ్మర్ సేల్

Amazon సమ్మర్ సేల్ మే4 నుంచి ప్రారంభం కానుంది. మే 7వ తేదీ వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, కెమెరాలు, ఆడియో ప్రొడ‌క్ట్స్‌, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నున్నారు.

ఎస్‌బీఐ కార్డుల‌తో ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ఈ సేల్‌లో వ‌న్ ప్ల‌స్‌, ఆపిల్‌, శాంసంగ్‌, రియ‌ల్‌మి, ఒప్పో, షియోమీ ఫోన్ల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు అందివ్వ‌నున్నారు. అలాగే అమెజాన్ ఎకో డివైస్‌లు, ఫైర్ టీవీ స్టిక్‌, కిండిల్ ఈ-బుక్ రీడ‌ర్ల‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నున్నారు.

35 నుంచి 70 శాతం వ‌ర‌కు రాయితీ

35 నుంచి 70 శాతం వ‌ర‌కు రాయితీ

వ‌న్‌ప్ల‌స్ 6టి, రెడ్‌మీ వై3, రియ‌ల్‌మి యు1, శాంసంగ్ గెలాక్సీ ఎం20 ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నున్నారు. అలాగే కెమెరాల‌పై 35 శాతం, హెడ్‌ఫోన్స్‌పై 60 శాతం, ల్యాప్‌టాప్‌ల‌పై రూ.32వేల వ‌ర‌కు త‌గ్గింపును, కిచెన్ ఉత్ప‌త్తుల‌పై 35 నుంచి 70 శాతం వ‌ర‌కు, టీవీల‌పై 60 శాతం వ‌ర‌కు రాయితీల‌ను ఇవ్వ‌నున్నారు.

 

 

Best Mobiles in India

English summary
amazon summer sale vs flipkart grand gadget days sale.Get up to 80% off on laptops, powerbanks, speakers and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X