జూన్ అంతా బిజీ బిజీ!!

ల్యాప్‌టాప్ప్ అదేవిధంగా టాబ్లెట్ పీసీల ఆవిష్కరణలతో జూన్ మార్కెట్ బిజీ బిజీగా ఆరంభమైంది. సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ప్రస్తుత హాట్ టాపిక్. ఈ వోఎస్ ఆధారితంగా పనిచేసే టాబ్టెట్ పీసీలను ప్రముఖ బ్రాండ్‌లైన అసస్, ఏసర్, ఎమ్ఎస్ఐ, లెనోవోలు ప్రకటించాయి. ఈ జాబితాను మరింత పొడిగిస్తూ ఏఎమ్‌డి సంస్థ విండోస్ 8 ఆధారిత టాబ్లెట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చెయ్యనుంది. ఈ డివైజ్‌ను కంపాల్ సంస్థ డిజైన్ చేసింది.
ఏఎమ్‌డి ప్రవేశపెట్టనున్న విండోస్ 8 టాబ్లెట్ కంప్యూటర్‌కు సంబంధించి అఫీషియల్ లోగోను ఇప్పిటి వరకు ప్రకటించలేదు. 11.6 అంగుళాల డిస్‌ప్లే పరిమాణాన్ని కలిగిన ఈ డివైజ్‌కు డాక్ సౌలభ్యతతో కీబోర్డ్‌ను అమర్చుకోవచ్చు. విండోస్8 ఆపరేటింగ్ సిస్టం యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటింగ్‌ను చేరువచేస్తుంది. పొందుపరిచిన ఏఎమ్‌డి ట్రినిటీ ఏ6 ఏపీయూఎస్ వ్యవస్థ ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తుంది. టాబ్లెట్ మందం 22మిల్లీమీటర్ల కన్నా తక్కువ. ఇతర ఫీచర్లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఏడాది చివరినాటికి ఈ టాబ్లెట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర అంచనా రూ.40,000 నుంచి 50,000 మధ్య.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications