వేడెక్కిన రణరంగం..

Posted By:

రోబోలుకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. యూఎస్‌కు చెందిన మల్టీ-టన్ జెయింట్ మెకానికల్ రోబోట్ల తయారీ కంపెనీ మెగాబాట్స్  సవాల్‌ను స్వీకరిస్తూ జపాన్‌కు చెందిన ప్రముఖ రోబోటిక్స్ కంపెనీ సుడోబాషీ హెవీ ఇండస్ట్రీస్ ఓ శక్తివంతమైన మెకానికిల్ రోబోట్‌ను తయారు చేసింది. వినూత్న ఆకారాల్లో నిర్మించబడని ఈ రోబోట్‌లను మనుషులే కంట్రోల్ చేస్తారు.

Read More: మోటో జీ స్మార్ట్‌ఫోన్ పై రూ.3,000 తగ్గింపు

ఈ రెండు రోబోట్‌లు త్వరలోనే తమ నైపుణ్యాలను ప్రజల సమక్షంలో ప్రదర్శించనున్నాయి. విజేత వివరాలను అప్పుడే వెల్లడిస్తారు. మెగాబాట్స్ కంపెనీ తయారు చేసిన మెగాబాట్ మార్క్ 2 రోబోట్ 15 అడుగుల ఎత్తుండగా, సుడోబాషీ మెక్ రోబోట్ 13 అడుగుల ఎత్తులో ధృఢమైన ఆకారాన్ని కలిగి ఉంది. మెగాబాట్ మార్క్ 2 నిర్మాణానికి 1,75,000 డాలర్లు ఖర్చుకాగా, సుడోబాషీ మెక్ రోబోట్ నిర్మాణానికి 1 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. వాటిని మీరూ ఓ లుక్కేస్కోండి...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

అమెరికా, జపాన్‌లు డిజైన్ భారీ రోబోట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
America's giant robot will battle Japan's giant robot. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot