సగం తెలిస్తే.. అలానే ఉంటది మరి!

Posted By:

వేల కిలోమీటర్ల దూరంలో నివశించే మిత్రుడిని వీడియో కాలింగ్ ద్వారా ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడగలుగుతున్నాం. క్యూలో నిలుచొని తీసుకోవల్సిన సినిమా టికెట్లను ఇంట్లో కూర్చొని ఒకేఒక్క స్మార్ట్‌ఫోన్ క్లిక్కుతో బుక్ చేసుకోగలుగుతున్నాం. ఇలా ఎన్నో రకాల సౌకర్యాలను టెక్నాలజీ మనకు చేరువ చేసింది. అయితే, టెక్నాలజీ పై మనుకున్న పరిజ్ఞానం ఎంత..? ఈ క్రింది స్లైడ్‌షోలో మీరు చూడబోతున్న 10 సమాధానాలు టెక్నాలజీ పట్ల పలువురికి ఉన్న అవగాహనా స్థాయిని బహిర్గతం చేసాయి. కేవలం వినోదం కోసమే ఈ కథనాన్ని పోస్ట్ చేయటం జరుగుతోంది. పాఠకులు గమనించగలరు.

Read More: కంప్యూటర్ మౌస్ ఇలా కూడా!!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సగం తెలిస్తే.. అలానే ఉంటది మరి!

సారీ డ్యూడ్, నా ఫోన్‌లో ఇంటర్నెట్ బ్యాలన్స్ లేదు. అందుకే నీకు బ్లూటూత్ ద్వారా ఫోటోను షేర్ చేయలేపోతున్నాను.

అసలు ఇంటర్నెట్‌కు, బ్లూటూత్‌కు సంబంధం ఏదైనా ఉందా అండి..?

 

సగం తెలిస్తే.. అలానే ఉంటది మరి!

అఫ్ కోర్స్! నాకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. కావాలంటే ఈ టచ్ స్ర్కీన్‌ను చూడండి

ఆండ్రాయిడ్ అనేది ఆపరేటింగ్ సిస్టం, టచ్ స్ర్కీన్ అనేది హార్డ్‌వేర్. అసలు టచ్‌స్ర్కీన్‌కు ఆండ్రాయిడ్‌కు సంబంధం ఏదైనా ఉందా అండి..?

 

సగం తెలిస్తే.. అలానే ఉంటది మరి!

‘లైఫ్ ఆఫ్ పై' సినిమాను చూస్తూ ఓ వ్యక్తి తన ఫీలింగ్‌ను ఇలా వ్యక్తపరిచాడు.. అబ్బా హాలీవుడ్ నిజంగా అద్భుతం. పులులకు కూడా అద్భుతంగా శిక్షణనిస్తున్నారు.

వాస్తవానికి లైఫ్ ఆఫ్ పై సినిమాలోని పులిని సీజీఐ టెక్నాలజీ సహాయంతో డిజైన్ చేసారు. ఆ వ్యక్తికి ఈ విషయం తెలియదు కాబోలు..

 

సగం తెలిస్తే.. అలానే ఉంటది మరి!

డ్యూడ్.. నా ఫోన్ హిస్టరీ నుంచి ఆ వెబ్‌సైట్‌లను ఏలా డిలీట్ చేయాలి..?

సమాధానం: ఈ సారీ ఆ వెబ్‌సైట్లను ఇన్‌కాగ్నిటో విండోలో ఓపెన్ చేయండి సరిపోతుంది.

 

సగం తెలిస్తే.. అలానే ఉంటది మరి!

టెక్నాలజీ పై అంతగా అవగాహన లేని ఓ వ్యక్తి ఐఫోన్ యూజర్తో అంటోన్న మాటలివి. మీ ఫోన్లోని బ్లూటూత్‌ను కాస్త స్విచ్ ఆన్ చేస్తారా..?

వాస్తవానికి యాపిల్ ఫోన్‌‌లు బ్లూటూత్ ఫీచర్‌ను సపోర్ట్ చేయవు.

 

సగం తెలిస్తే.. అలానే ఉంటది మరి!

డ్యూడ్.. వాట్సాప్‌లో బీసీసీ మెసేజ్‌ను పంపటం ఏలా..?

బీసీసీ అంటే బ్లైండ్ కార్బన్ కాపీ, బీసీసీ సదుపాయం కేవలం ఈమెయిల్‌లో మాత్రమే ఉంటుంది. కాబట్టి మీ బ్యాడ్‌లక్

సగం తెలిస్తే.. అలానే ఉంటది మరి!

నా కంప్యూటర్ చాలా నెమ్మదిగా పనిచేస్తోంది. కొత్తది కొనేస్తే పోలా!

కొత్తది కొనాల్సిన అవసరం లేదు నాయినా, నీ కంప్యూటర్‌ను అప్‌గ్రేడ్ చేస్తే చాలు

 

సగం తెలిస్తే.. అలానే ఉంటది మరి!

డ్యూడ్, నేను చాలా డాక్యుమెంట్ లను స్కాన్ చేయాలి. కాబట్టి నాకు కొత్త స్కానర్ కొనాలి.

కొత్త స్కానర్ కంటే మంచి కెమెరాతో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనండి. బోలెడంత ఖాళీతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.

 

సగం తెలిస్తే.. అలానే ఉంటది మరి!

నో.. నేను బాగానే ఉన్నాను. నెఫ్ట్ (NEFT)తో ఏమాత్రం పనిలేదు. నేను జస్ట్ క్యాష్‌ను డిపాజిట్ చేస్తానంతే..

వాస్తవానికి నెఫ్ట్ ((NEFT) అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్. ఈ ఫీచర్ ద్వారా ఓ వ్యక్తి తన అకౌంట్ నుంచి వేరొక అకౌంట్ కు ఒకే ఒక్క మౌస్ క్లిక్ ద్వారా నగదును ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అయితే ఈ విషయం ఆ పై వ్యక్తికి తెలియదు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amusing Things That Techechnologically Chanllenged People Would Say . Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot