అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

Posted By:

ఇటీవల, తెలుగు సంతతి వ్యక్తి సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా యాజమ్యానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ అంశం పై సోషల్ మీడియాలో అనేక ఆసక్తికర చర్చలు జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే ఏం జరుగుతుంది..?' అనే అంశం ఓ వ్యంగ్యమైన చర్చ ఇంటర్నెట్‌లో ట్రెండ్ సృష్టిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే చోటుచేసుకునే అంశాలను పలువురు ఇలా ఫన్నీగా తీర్చిదిద్దారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అసిస్టెంట్ మఫ్లర్ ధరించాల్సిందే.

అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

అడోబ్ రీడర్ అప్‌డేట్‌లను నిలిపివేయలంటూ కేజ్రీవాల్ ధర్నా.

అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో డొనేట్ బటన్లు,

అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

మైక్రోసాఫ్ట్ యాంటీవైరస్ 40% వరుకే స్కాన్ చేస్తుంది. ఎందుకుంటే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ గెలుచుకుంది. 40 శాతం సీట్లు మాత్రమే.

అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

మైక్రోసాఫ్ట్ లోగో మారిపోతుంది.

అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

విండోస్‌కు సెక్యూరిటీ అవసరం లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ కు సెక్యూరిటీ అవసరం లేదు గనుక.

అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

విండోస్ ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్ పై కేజ్రీవాల్ ధర్నాలు.

అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

మైక్రోసాఫ్ట్ సపోర్ట్ బృందానికి నాయకునిగా సోమ్‌నాథ్ భారతీ నియామకం.

అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

స్కైప్ కాస్తా ఆమ్‌ఆద్మీ‌పార్టీ కనెక్ట్‌గా మారిపోతుంది.

అరవింద్ కేజ్రీవాల్ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయితే..?

ఇంటర్నెట్ ప్రైవసీ కోసం ప్రతి ఒక్కరూ మఫ్లర్ ధరించాల్సిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot