Airtel కాంబో ప్యాక్స్ పూర్తి సమాచారం ఇదే, లాభమెంతో తెలుసుకోండి !
ఎయిర్‌టెల్ ఈ మధ్య జియోకి కౌంటర్ గా కాంబో ప్యాక్స్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే.
ఎయిర్‌టెల్ ఈ మధ్య జియోకి కౌంటర్ గా కాంబో ప్యాక్స్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. మొత్తం 18 సెగ్మెంట్లలో ఈ ప్యాక్స్‌ను ప్రవేశపెట్టింది. మరి వీటితో వినియోగదారులను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేద ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఈ ప్లాన్లలో వినియోగదారులు ఏ మేర లాభం పొందుతారనే దానిపై ఓ లుక్కేయండి.

ప్రైస్ సెగ్మెంట్ 1, 2, 3
ప్రైస్ సెగ్మెంట్ 1లో రూ. 146తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ ఎయిర్‌టెల్ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 1జిబి డేటా వస్తుంది.
ప్రైస్ సెగ్మెంట్ 2లో రూ. 200తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 1జిబి డేటా వస్తుంది.
ప్రైస్ సెగ్మెంట్ 3లో రూ. 245తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ ఎయిర్‌టెల్ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 70 జిబి డేటా వస్తుంది.

ప్రైస్ సెగ్మెంట్ 4, 5, 6
ప్రైస్ సెగ్మెంట్ 4లో రూ. 260తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 1 జిబి డేటా వస్తుంది.
ప్రైస్ సెగ్మెంట్ 5లో రూ. 300తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 2 జిబి డేటా వస్తుంది.
ప్రైస్ సెగ్మెంట్ 6లో రూ. 350తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 28 జిబి డేటా వస్తుంది.

ప్రైస్ సెగ్మెంట్ 7లో
ప్రైస్ సెగ్మెంట్ 7లో రూ.400తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు1.25 జిబి డేటా వస్తుంది. ఇందులో 5 రకాల ప్లాన్లు ఉన్నాయి.
రూ.400తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు28 జిబి డేటా వస్తుంది
రూ.400తో రీ ఛార్జ్ చేసుకుంటే 70 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు70 జిబి డేటా వస్తుంది
రూ.400తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు56 జిబి డేటా వస్తుంది
రూ.400తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు1.25 జిబి డేటా వస్తుంది

ప్రైస్ సెగ్మెంట్ 8,9,10
ప్రైస్ సెగ్మెంట్ 8లో రూ. 500తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 35 జిబి డేటా వస్తుంది. ఇందులో కూడా డేటా ప్లాను మారుతాయి
ప్రైస్ సెగ్మెంట్ 9లో రూ. 550తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 56 జిబి డేటా వస్తుంది.
ప్రైస్ సెగ్మెంట్ 10లో రూ. 600తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 56 జిబి డేటా వస్తుంది.

ప్రైస్ సెగ్మెంట్ 11, 12,13
ప్రైస్ సెగ్మెంట్ 11లో రూ. 650తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 70 జిబి డేటా వస్తుంది. ఇందులో కూడా డేటా ప్లాను మారుతాయి
ప్రైస్ సెగ్మెంట్ 12లో రూ. 700తో రీ ఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు500 ఎంబి డేటా వస్తుంది.
ప్రైస్ సెగ్మెంట్ 13లో రూ. 750తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 84 జిబి డేటా వస్తుంది.

ప్రైస్ సెగ్మెంట్ 14, 15, 16
ప్రైస్ సెగ్మెంట్ 14లో రూ.800తో రీ ఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 84 జిబి డేటా వస్తుంది.
ప్రైస్ సెగ్మెంట్ 15లో రూ.850తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 56 జిబి డేటా వస్తుంది. ఇందులో కూడా డేటా ప్లాను మారుతాయి
ప్రైస్ సెగ్మెంట్ 16లో రూ.900తో రీ ఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు 168 జిబి డేటా వస్తుంది.ఇందులో కూడా డేటా ప్లాను మారుతాయి

ప్రైస్ సెగ్మెంట్ 17, 18
ప్రైస్ సెగ్మెంట్ 17లో రూ.1000తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు112 జిబి డేటా వస్తుంది.
ప్రైస్ సెగ్మెంట్ 17లో రూ.1200తో రీ ఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ , ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. దీంతోపాటు నెలరోజులకు140 జిబి డేటా వస్తుంది.ఇందులో కూడా డేటా ప్లాను మారుతాయి

ముఖ్యమైన నోట్
ఈ ప్లాన్లు ప్రాంతాలను బట్టి ఇవ్వడం జరిగింది. ప్లాన్ల వ్యాలిడిటీ 28, 70, 84 and 90 రోజులు. వినియోగదారుల్లో కొంతమందికి కొన్ని రకాల ప్లాన్లు రావచ్చు రాకపోవచ్చు. ఈ ప్లాన్లపై తుది నిర్ణయం Airtel కంపెనీదే. దీనికి వన్ ఇండియా కాని గిజ్‌బాట్ తెలుగు కాని ఎటువంటి బాధ్యత వహించదు
Note : ఈ ప్లాన్లపై తుది నిర్ణయం Airtel కంపెనీదే. దీనికి వన్‌ఇండియా కాని గిజ్‌బాట్ తెలుగు కాని ఎటువంటి బాధ్యత వహించదు


Click it and Unblock the Notifications








