హైదరాబాద్‌లో గేమ్ సిటీ: మంత్రి పొన్నాల

|

దక్షిణ భారతదేశ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌లో గేమింగ్, యానిమేషన్ ఇంకా మీడియా& ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాలను మరింత ప్రోత్సహిస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గేమ్ సిటీని నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి పోన్నాల లక్ష్మయ్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సందర్భంగా ఐఏఎన్ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

 
హైదరాబాద్‌లో గేమ్ సిటీ: మంత్రి పొన్నాల

30 ఎకరాల ప్రాంగణంలో ఈ గేమ్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు పొన్నాల ఈ సందర్భంగా తెలిపారు. మొదటి దశలో భాగంగా 600,000 చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు. మొదటి దశ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ ప్రభుత్వం రూ.240 కోట్లను వెచ్చించనున్నట్లు పొన్నాల వెల్లడించారు. ఈ నిర్మాణ పనులు 2014 నాటికి పూర్తవుతాయి.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X