SSC 10వ తరగతి ఫలితాలు వచ్చేసాయి!! మార్కులు ఎన్నో ఇలా తెలుసుకోండి!
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నేడు 10 వ తరగతి ఫలితాలను ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులు వారి యొక్క ఫలితాలను results20.bseap.org అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. విద్యార్థులు తమ యొక్క వ్యక్తిగత ఫలితాలను ఫోటో లేకుండా మార్క్స్ మెమో రూపంలో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాఠశాలల వారీ ఫలితాలను బోర్డు వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) జూలై 10 మరియు జూలై 17 మధ్యన SSC లేదా 10వ తరగతి పరీక్షలను నిర్వహించింది. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) పబ్లిక్ పరీక్షలు సాధారణంగా మార్చి మొదటి వారంలో జరగాల్సి ఉంది. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలుచేయడంతో పరీక్షలు వాయిదా పడింది.

BSEAP SSC 2020 పరీక్ష ఫలితాలను తనిఖీ చేసే పద్ధతులు
BSEAP SSC 2020 పరీక్ష ఫలితాలను తనిఖీ చేసే పద్ధతులు
1. results20.bseap.org అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
2. SSC 10 వ తరగతి ఫలితాల కోసం నియమించబడిన లింక్‌పై క్లిక్ చేయండి.
3. BSEAP 2020 హాల్ టిక్కెట్ నెంబర్ 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన సమయంలో పేర్కొన్న విధంగా రోల్ నంబర్‌ను నమోదు చేయండి.
4. హాల్ టిక్కెట్ నెంబర్ కరెక్టుగా నమోదు చేసిన తరువాత ‘సబ్మిట్' బటన్‌ను నిక్కండి. AP SSC ఫలితాలను 2020 యాక్సెస్ చేయండి.

BSEAP SSC 2020 ఫలితాలు
BSEAP SSC 2020 ఫలితాలు వివిధ వెబ్‌సైట్లు మరియు యాప్ లలో కూడా ప్రకటించబడ్డాయి. BSEAP వెబ్‌సైట్‌లోను ఫలితాలు హైదరాబాద్‌కు చెందిన ఎడ్యుకేషన్ పోర్టల్ మనబాడి.కామ్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








