యాపిల్ ఐఓఎస్ 8ను బీట్ చేసిన ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్

Posted By:

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లు యాపిల్ ఐఓఎస్ 8 డివైస్ లతో పోలిస్తే తక్కువ శాతం క్రాష్ అవుతున్నాయని మొబైల్ అప్లికేషన్ పనితీరును అంచనా వేసే క్రిటిర్కిస్మ్ (Crittercism) అనే మొబైల్ బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం 2.2 శాతం క్రాష్‌రేట్‌ను కలిగి ఉంటే 2.0శాతంతో ఆండ్రాయిడ్ లాలీపాప్ తక్కువ క్రాష్ రేట్‌ను కలిగి ఉందని ఈ డేటా తెలిపింది. ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం 1.9 శాతం, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ , ఐస్‌క్రీమ్ శాండ్ విచ్ వర్షన్‌లు 2.6శాతం క్రాష్ రేట్‌తో కొనసాగుతున్నాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఐఓఎస్ 8ను యాపిల్ సెప్టంబర్ 2014లో విడుదల చేసింది. ఈ ఆపరేటింగ్ సిస్టంలో పలు సమస్యలు తలెత్తటంతో వెంటనే యాపిల్ ఐఓఎస్ 8.0.1ను యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వర్షన్‌లోనూ లోపాలు ఉండటంతో  ఐఓఎస్ 8.0.2 వర్షన్‌ను యాపిల్ విడుదల చేయవల్సి వచ్చింది. ఆ తరువాత ఐఓఎస్ 8.1.1ను అక్టోబర్‌లో ఐఓఎస్ 8.1.2 వర్షన్‌ను డిసెంబర్‌లో యాపిల్ అందుబాటులో ఉంచింది. మరోవైపు తక్కువ క్రాష్‌రేట్‌తో ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ప్లాట్‌‌ఫామ్ దూసుకువెళుతోంది. తాజాగా మోటరోలా, మోటో ఇ, మోటో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

యాపిల్ ఐఓఎస్ 8తో పోలిస్తే ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ బెస్ట్ అనటానికి 10 కారణాలను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూజర్ ఫ్రెండ్లీ స్వభావం

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ బెస్ట్ అనటానికి 10 కారణాలు

యూజర్ ఫ్రెండ్లీ స్వభావం

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు. ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది.

తక్కువ ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను సైతం ఆండ్రాయిడ్ లాలీపాప్ సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ బెస్ట్ అనటానికి 10 కారణాలు

512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది.

అత్యుత్తమ మెటీరియల్ డిజైనింగ్

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ బెస్ట్ అనటానికి 10 కారణాలు

అత్యుత్తమ మెటీరియల్ డిజైనింగ్

వేగవంతమైన మల్టీ టాస్కింగ్, కొత్త నోటిఫికేషన్ వ్యవస్థ

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ బెస్ట్ అనటానికి 10 కారణాలు

వేగవంతమైన మల్టీ టాస్కింగ్, కొత్త నోటిఫికేషన్ వ్యవస్థ

మల్టీ యూజర్ సపోర్ట్

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ బెస్ట్ అనటానికి 10 కారణాలు

మల్టీ యూజర్ సపోర్ట్

సేవర్ మోడ్‌తో కూడిన బిల్ట్‌ఇన్ బ్యాటరీ ఫీచర్

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ బెస్ట్ అనటానికి 10 కారణాలు

సేవర్ మోడ్‌తో కూడిన బిల్ట్‌ఇన్ బ్యాటరీ ఫీచర్

మోటో 360, ఎల్‌‌జీ జీ వంటి స్మార్ట్‌వాచ్‌లను ఈ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ బెస్ట్ అనటానికి 10 కారణాలు

మోటో 360, ఎల్‌‌జీ జీ వంటి స్మార్ట్‌వాచ్‌లను ఈ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లో కిట్‌క్యాట్ కంటే భిన్నమైన నోటిఫికేషన్ ప్యానల్‌ను డిజైన్ చేసారు

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ బెస్ట్ అనటానికి 10 కారణాలు

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లో కిట్‌క్యాట్ కంటే భిన్నమైన నోటిఫికేషన్ ప్యానల్‌ను డిజైన్ చేసారు. ఈ సరికొత్త నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా ఫోన్ స్ర్కీన్ లాక్ చేసి ఉన్నప్పటికి వివరణాత్మక నోటిఫికేషన్లను తెర పై చూడొచ్చు. పని ప్రాంగణాల్లో ఈ ఫీచర్ ఇబ్బంది అనుకుంటే Settingsలోని Sound and Notificationలోకి ప్రవేశించి When device is Locked - Don't show notifications at allను సెలక్ట్ చేసుకుంటే లాక్ చేసి ఉన్న మీ ఫోన్ స్ర్కీన్ ఏ విధమైన స్పెసిఫికేషన్‌లు కనిపించవు.

Trusted Places పేరుతో సరికొత్త స్మార్ట్ ఫీచర్‌

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ బెస్ట్ అనటానికి 10 కారణాలు

Trusted Places పేరుతో సరికొత్త స్మార్ట్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ కలిగి ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్‌లో ముఖ్యమైన సమాచారాన్ని స్టోర్ చేసిన లోకేషన్‌లను ఎవరికంటాపడకుండా సురిక్షితంగా ఉంచుకోవచ్చు. Trusted Places ఫీచర్‌లో భాగంగా లొకేషన్‌ను సెట్ చేసుకునేందుకు సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ ఆప్షన్‌లోకి ప్రవేశించి స్మార్ట్‌లాక్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android 5.0 Lollipop Beats Apple iOS 8. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting