ఆండ్రాయిడ్ యాప్ Sideloading, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు

By Gizbot Bureau
|

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అనేక రకాలైన వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే ఆండ్రాయిడ్ లో సైడ్ లోడింగ్ యాప్స్ ఫీచర్ ఉంటుంది. ఐఓఎస్ లో ఈ ఫీచర్ ఉండదు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో నాన్ రూటెడ్ స్మార్ట్ ఫోన్లకు కూడా పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ యాప్ Sideloading, అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు

 

ఇంతకీ సైడ్ లోడింగ్ యాప్స్ అంటే ఏమిటి ?అవి ఎలా పనిచేస్తాయి ?సైడ్ లోడింగ్ యాప్స్ తో ఎలాంటి రిస్క్ లు ఉంటాయి ?ఇలాంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సైడ్ లోడింగ్ యాప్స్ అంటే ఏమిటి ?

సైడ్ లోడింగ్ యాప్స్ అంటే ఏమిటి ?

Sideloading యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి కాకుండా బయట నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అంటే apk కాని ఇతర మైబైల్స్ నుండి రిసీవ్ చేసుకున్న ఫైల్స్ అలాగే గేమ్స్ లాంటివి. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు పెద్ద పెద్ద గేమ్స్ డౌన్లోడ్ చేసుకోనవసరం లేకుండా సింపుల్ గా పని కానియవచ్చు.

ఎలా ఎనేబుల్ చేయాలి

ఎలా ఎనేబుల్ చేయాలి

ఇప్పుడున్న ఫోన్లలో చాలావరకు ఆండ్రాయిడ్ ఫోన్లు సెక్యూరిటీ రీజన్ కారణంగా ధర్డ్ పార్టీ యాప్స్ ని సపోర్ట్ చేయవు. అయితే ఈ ఫీచర్ ని యాడ్ చేసుకోవాలంటే మీరు మీ సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు Go to Settings > security > enable install unknown apps ని ఓకే చేస్తే సరిపోతుంది. Android 9 Pie OS మీద రన్ అయ్యే ఫోన్లు apk ఫైల్ డోన్లోడ్ సమయంలో పర్మాషన్ అడుగుతుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.

How To Sideload apps?
 

How To Sideload apps?

మీరు ధర్డ్ పార్టీ నుండి డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ ని క్లిక్ చేస్తే ప్రాసెస్ ముందుకు వెళుతుంది. ఇది ఒక్కోసారి ఫైల్ సైజ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ యాప్ ఇన్ స్టాల్ కావడానికి కొద్ది సెకండ్లు లేదా నిమిషాల పాటు సమయం తీసుకుంటుంది. ఇన్ స్టాల్ అయిన తరువాత ఇది unknown app installation పర్మిషన్ కావాలా అని అడుగుతుంది.

 Should You Sideload Apps?

Should You Sideload Apps?

నేను గత కొద్ది సంవత్సరాల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నాను. నా ఫోన్లో సైడ్ లోడింగ్ యాప్స్ కొన్ని ఉన్నాయి. ఇది అవసరాన్ని బట్టి నేను డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాను. వీటిల్లో కొన్ని యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో దొరకడం లేదు. ధర్డ్ పార్టీ యాప్స్ సోర్స్ మీద వీటిని డౌన్లోడ్ చేసుకుంటున్నా. కాబట్టి మీరు సైడ్ లోడింగ్ యాప్స్ మీద ఆసక్తి ఉంటే ఈ స్టోరీ మీకవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ కొంచెం రిస్క్ తో కూడుకున్నది.

 Risk Associated With App Sideloading

Risk Associated With App Sideloading

ఈ యాప్స్ ఒక్కోసారి సాధారణంగా ఉండి డౌన్లోడ్ చేయగానే మీ ఫోన్లోకి మాల్ వేర్ కాని స్పామ్ లు కాని పంపించే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని చెక్ చేయాల్సి ఉంటుంది. మీ డేటాను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి ఈ సైడ్ లోడ్ యాప్స్ మీద మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అత్యవసరం అయితేనే ధర్డ్ పార్టీ యాప్స్ వైపు వెళ్లండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Android App Sideloading: Everything You Need To Know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X