ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 8 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల రాకతో ఇంటర్నెట్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు ఇంటర్నెట్‌లో ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా మన ఇండియాలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టంగా గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రాయిడ్ కోనం అనేక వెబ్ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లలో ఇంటర్నెట్‌ను అంతే సులువుగా బ్రౌజ్ చేసుకోవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్ వేగాన్ని మరింతంగా పెంచే 8 ఆండ్రాయిడ్ యాప్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 8 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఇంటర్నెట్ బూస్టర్ & ఆప్టిమైజర్ (Internet Booster & Optimizer)

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టువిటీ స్థాయిని మరింత వేగవంతం చేుసుకోవచ్చు.

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 8 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఫాస్టర్ ఇంటర్నెట్ 2ఎక్స్ (Faster Internet 2X)

ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని 3జీ, 4జీ నెట్‌వర్క్‌ల కనెక్టువిటీ పరిధిని మరింతగా పెంచుకోవచ్చు.

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 8 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఇంటర్నెట్ స్పీడ్ బూస్టర్ (Internet Speed Booster)

ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ డివైస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచటంలో తోడ్పడుతుంది.

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 8 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఇంటర్నెట్ బూస్టర్ (రూట్) Internet Booster (Root)

ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ డివైస్ ఇంటర్నెట్ స్పీడ్‌‍ను 40 శాతం నుంచి 70 శాతం వరకు పెంచగలదు.

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 8 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఫ్రీ ఇంటర్నెట్ స్పీడ్ బూస్టర్ (Free Internet Speed Booster)

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ ఆండ్రాయిడ్ యాప్ ఇంటర్నెట్ స్పీడ్‌‍ను 40 శాతం నుంచి 70 శాతం వరకు పెంచగలదు.

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 8 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఇంటర్నెట్ స్పీడ్ బూస్టర్ 3జీ/4జీ (Internet Speed Booster 3G/4G)

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 8 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

ఇంటర్నెట్ స్పీడ్ మాస్టర్ (Internet Speed Master)

ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచే 8 బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్స్

3జీ స్పీడ్ బూస్టర్ (3G Speed Booster)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Android Apps Boost Internet Speed. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot