బ్లూటూత్ టాయి‌లెట్ (వీడియో)

Posted By: Super

బ్లూటూత్ టాయి‌లెట్ (వీడియో)

ఫై ఫోటోలోని టాయి‌లెట్ చాలా అందంగా ఉంది కదండి. దీని స్పెషాలిటీ చాలనే ఉంది. జపాన్ నిపుణులు బృందంచే డిజైన్ కాబడిన ఈ సొగసరి టాయి‌లెట్‌ను  ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆధారితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వ్యవస్థ పై ఈ టాయి‌లెట్‌లోని ఫీచర్లు రన్ అవుతాయి. ఈ  తాజా ఆవిష్కరణ ద్వారా టాయి‌లెట్‌ను మీరు  శుభ్రపరచాల్సిన అవసరం ఉండదు. ఈ సాటిస్ సిరీస్ టాయిలెట్‌లను ఐనాక్స్ సంస్థ ఈ ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి తేనుంది. ధర అంచనా  యూఎస్$4,540.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot