వినినిడి లోపం ఉన్న వారి కోసం గూగుల్ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్

వినికిడి వైకల్యంతో భాదపడుతూ కమ్యూనికేషన్ పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్న వారికి దృష్టిలో ఉంచుకని సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా సరికొత్త సపోర్టును యాడ్ చేయబోతోంది.

By GizBot Bureau
|

వినికిడి వైకల్యంతో భాదపడుతూ కమ్యూనికేషన్ పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్న వారికి దృష్టిలో ఉంచుకని సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా సరికొత్త సపోర్టును యాడ్ చేయబోతోంది. ఈ ఓపెన్ స్పెసిషికేషన్ భవిష్యత్‌లో లాంచ్ కాబోయే అన్ని ఆండ్రాయిడ్ వెర్షన్స్‌లో అందుబాటులో ఉంటుందని గూగుల్ చెబుతోంది.

ఆండ్రాయిడ్ మొబైల్స్ యొక్క బ్యాటరీ లైఫ్ ను పెంచే 10 టిప్స్ఆండ్రాయిడ్ మొబైల్స్ యొక్క బ్యాటరీ లైఫ్ ను పెంచే 10 టిప్స్

ఆడియోలను క్లియర్‌గా వినొచ్చు..

ఆడియోలను క్లియర్‌గా వినొచ్చు..

ఈ స్పెసిఫికేషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఒకవేళ మీరు హియరింగ్ ఎయిడ్‌ను ఉపయోగించు కుంటున్నట్లయితే ఈ స్పెసిఫికేషన్ ద్వారా ఎయిడ్‌‌కు కనెక్ట్ లేదా పెయిర్ చేసుకుని ఫోన్ కాల్స్‌ను మరింత బెగ్గరగా ఇంకా క్లియర్‌గా వినవచ్చు. మ్యూజిక్ లేదా ఇతర ఆడియోలను క్లియర్‌గా వినేందుకు కూడా ఈ స్పెసికేషన్ తొడ్పడుతుందని గూగుల్ చెబుతోంది.

 

 

బ్లుటూత్ కనెక్షన్ ఆధారంగా..

బ్లుటూత్ కనెక్షన్ ఆధారంగా..

ఆడియో స్ట్రీమింగ్ ఫర్ హియరింగ్ ఎయిడ్స్ (ఏఎస్‌హెచ్ఏ) పేరుతో ఈ ప్రోటోకాల్ స్పెసిఫికేషన్ అందుబాటులో ఉంటుంది. బ్లుటూత్ కనెక్షన్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే అయితే హియరింగ్ ఎయిడ్ తయారీదారులు ఆండ్రాయిడ్ స్ట్రీమింగ్ ఎయిడ్ ప్రోటోకాల్ స్పెసిఫికేషన్ సపోర్టుతో కూడిన డివైస్‌లను మార్కెట్లో లాంచ్ చేయవల్సి ఉంటుంది.

సాంకేతిక చరిత్రలోనే సరికొత్త అధ్యయనం..

సాంకేతిక చరిత్రలోనే సరికొత్త అధ్యయనం..

ప్రపంచాన్ని వినూత్నంగా ఆవిష్కరించటంలో గూగుల్ ఎల్లప్పుడు ముందంజలో ఉంటుంది. గూగుల్ చేపడుతోన్న పలు ప్రాజెక్టులు సాంకేతిక చరిత్రలోనే సరికొత్త అధ్యయనానికి తెరతీస్తున్నాయి. డయాబెటిక్స్ సమస్య రోజురోజు పెరిగిపోతున్న నేపధ్యంలో గూగుల్ డయాబెటిక్స్ స్మార్ట్ క్వాంటాక్ట్ లెన్స్ అనే సరికొత్త సాంకేతికత తయారీ పై గూగుల్ దృష్టిసారించింది.

 

 

 గూగుల్ డయాబెటిక్స్ స్మార్ట్ క్వాంటాక్ట్ లెన్స్..

గూగుల్ డయాబెటిక్స్ స్మార్ట్ క్వాంటాక్ట్ లెన్స్..

ఈ లెన్స్ భవిష్యత్‌లో షుగర్ వ్యాధిగ్రస్తులకు మరింత ఉపయోగడనుతుంది. రోజుకు 10 సార్లు తమ రక్తాన్ని తీుసుకుని పరీక్ష చేసుకోవచ్చు. ప్రస్తుతం నమూనా దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో వాస్తవరూపాన్ని అద్దుకోనుంది.

 

 

Best Mobiles in India

English summary
Android gets streaming support via hearing aids.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X