Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 13 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
2013 ‘చెత్త పాస్‌వర్డ్‌లు’ ఇవే!!

ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్ప్లాష్‌డాటా (SplashData) 2013కుగాను చెత్తహోదాను దక్కించుకున్న 'పాస్‌వర్డ్‌లు' జాబితాను విడుదల చేసింది. సులభతరంగాచేధించదగిన పాస్‌వర్డ్ ల జాబితాలో '123456' మొదటి స్థానంలో నిలిచింది. రెండు సంవత్సరాలుగా ఆగ్ర స్థానంలో కొనుసాగుతున్న మరో చెత్త పాస్‌వర్డ్ 'password' రెండువ స్థానంలో నిలిచింది.
''యూసీ బ్రౌజర్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారో చెప్పండి. ఆపై, గెలుచుకోండి నెక్సూస్5 32జీబి వర్షన్‌ను ఉచితంగా''
కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన రెంటు సంఘటనలు నెటిజనులు తమ ఆన్‌లైన్ డేటా భద్రత పై వహిస్తున్న నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది.
ఇటీవల అడోబ్‌కు చెందిన 38 మిలియన్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ఇంటర్నెట్ ప్రపంచంలో వార్తలు వినిపించాయి. హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లలో అత్యధిక శాతం యూజర్లు తమ పాస్‌వర్డ్‌గా '123456' అంకెలను ఉంచినట్లు ఆన్‌లైన్ సెక్యూరిటీ సంస్థలు వెల్లడించాయి.
2013కుగాను సులువుగా హ్యాకింగ్ గురయ్యే అవకాశాన్ని కలిగి ఉన్న పాస్‌వర్డ్‌ల జాబితా ఇదే....
1. 123456
2. password
3. 12345678
4. qwerty
5. abc123
6. 123456789
7. 111111
8. 1234567
9. iloveyou
10. adobe123
11. 123123
12. admin
13. 1234567890
14. letmein
15. photoshop
16. 1234
17. monkey
18. shadow
19. sunshine
20. 12345
21. password1
22. princess
23. azerty
24. trustno1
25. 000000
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470