ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

|

ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, గూగుల్ ప్లస్, వుయ్ చాట్ ఇలా అందుబాటులో ఉన్న రకరకాల సోషల్ నెట్‌వర్కింగ్ యాప్స్ నేటి యువతరం కమ్యూనికేషన్ స్థితిగతులనే మార్చేస్తున్నాయి.

మిత్రులు, కుటుంబ సభ్యులతో సమచారాన్ని షేర్ చేసుకునే క్రమంలో ఫేస్‌బుక్, వాట్సాప్ వగైరా సోషల్ సైట్‌‌లలోకి లాగినై సమయ పాలనంటూ లేకుండా గంటల తరబడి వాటి మీద గడిపేస్తుంటాం. మితిమీరుతోన్న సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం పలు మానసిక రుగ్మతలకు దారితిస్తోందిని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికి వాటిన పెడచెవిన పెట్టేస్తున్నాం.

రోజూ ఫేస్‌బుక్ కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం..? వాట్సాప్ కబుర్లలో పడిపోయి ఎంత టైమ్‌ను వృధా చేస్తున్నాం..?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికితే చాలు, మితిమీరుతోన్న సోషల్ మీడియా వ్యసనం నుంచి సులువుగా బయటపడవచ్చు. రోజువారి కార్యకలపాల్లో భాగంగా సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌ల పై మీరు వెచ్చిస్తున్న సమయాన్ని లెక్కగట్టి రిపోర్ట్ రూపంలో

మీ ముందుకు తీసుకువచ్చేందుకు ఓ ఆండ్రాయిడ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది. ‘Socials Addict' పేరుతో వ్యవహిరించబడుతున్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు.

ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత ఓపెన్ చేసకుని ‘Toggle Service'ను ‘ON' చేసినట్లయితే యాప్పనిచేయటం ప్రారంభిస్తుంది. ఒక్కో సోషల్ యాప్‌కు ఎంతంత సమయాన్ని కేటాయించారు, అన్న డేటాను గణంకాల రూపంలో ఈ యాప్ మీకు చూపుతుంది. అలానే, యాప్‌లోని ‘Social-o-meter'లో మీ వ్యసనం స్థాయిని తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను వినియోగించటం ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల పై మీరు కేటాయిస్తోన్న సమయాన్ని తెలసుకుని అది మితిమీరిన స్థాయిలో ఉన్నట్లయితే కొంత మేర తగ్గించుకుని ముఖ్యమైన పనుల పై దృష్టిసారించవచ్చు.

  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

రోజువారి కార్యకలపాల్లో భాగంగా సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌ల పై మీరు వెచ్చిస్తున్న సమయాన్ని లెక్కగట్టి రిపోర్ట్ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చేందుకు ఓ ఆండ్రాయిడ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది. ‘Socials Addict' పేరుతో వ్యవహిరించబడుతున్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు.

 

  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత ఓపెన్ చేసకుని ‘Toggle Service'ను ‘ON' చేసినట్లయితే యాప్ పనిచేయటం ప్రారంభిస్తుంది.

 

  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

ఒక్కో సోషల్ యాప్‌కు ఎంతంత సమయాన్ని కేటాయించారు, అన్న డేటాను గణంకాల రూపంలో ఈ యాప్ మీకు చూపుతుంది.

 

  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

అలానే, యాప్‌లోని ‘Social-o-meter'లో మీ వ్యసనం స్థాయిని తెలుసుకోవచ్చు.

  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు బానిసగా మారారా..?

ఈ  యాప్‌ను వినియోగించటం ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల పై మీరు కేటాయిస్తోన్న సమయాన్ని తెలసుకుని అది మితిమీరిన స్థాయిలో ఉన్నట్లయితే కొంత మేర తగ్గించుకుని ముఖ్యమైన పనుల పై దృష్టిసారించవచ్చు.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
App that Monitors your social networks usage. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X