Home
News

రూ.14,990కే ఆపిల్ ఎయిర్‌పోడ్స్, ఆ రెండింటికే ప్రధాన పోటీ

ఆపిల్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రపంచపు మోస్ట్ పాపులర్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ని ఆపిల్ లాంచ్ చేసింది. ఐఫోన్ మేకర్ కొత్త ఉత్పత్తి అయిన Apple AirPodsని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను కంపెనీ

ఆపిల్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రపంచపు మోస్ట్ పాపులర్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ ని ఆపిల్ లాంచ్ చేసింది. ఐఫోన్ మేకర్ కొత్త ఉత్పత్తి అయిన Apple AirPodsని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను కంపెనీ రూ.14,990గా నిర్ణయించింది.

రూ.14,990కే ఆపిల్ ఎయిర్‌పోడ్స్, ఆ రెండింటికే ప్రధాన పోటీ

ఈ హెడ ఫోన్స్ Samsung, Nokia, Bose and Sonyలకు తీవ్రమైన పోటీ నివ్వనున్నాయి. ఈ వండర్ AirPodsఈ దిగ్గజాలకు ఎలా పోటీకి వస్తాయో ఓసారి చూద్దాం.

ధర

ధర

ఆపిల్ ఎయిర్ పోడ్స్ స్టాండర్స్ ఖరీదు రూ.14,900, కాగా వైర్ లెస్ ఛార్జింగ్ కేసు ఖరీదు రూ.18,900

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ఖరీదు : రూ. 9,990

నోకియా ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ : రూ. 18,990

సోని వైర్ లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ : రూ. 13,990

బ్యాటరీ లైప్

బ్యాటరీ లైప్

సింగిల్ ఛార్జ్ ద్వారా ఆపిల్ పోడ్స్ 5 గంటల పైనే వాడుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ అయితే 6 గంటల పైన వస్తాయి

నోకియావి అయితే 4 గంటల వరకు వస్తాయి

సోని బడ్స్ అయితే 3 గంటల పైన వస్తాయి

 

బరువు

బరువు

ఆపిల్ ఎయిర్ పోడ్స్: ప్రతి AirPod బరువు 4 గ్రాములు, ఛార్జింగ్ కేస్: 38 గ్రాములు

శాంసంగ్ గెలాక్సీ బడ్స్: ప్రతి Bud బరువు 5.6g, ఛార్జింగ్ కేస్: 39.6g

నోకియా ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్ : ప్రతి Bud బరువు 5g, ఛార్జింగ్ కేస్: unspecified

Bose SoundSport ఫ్రీ వైర్ లెస్ హెడ్ ఫోన్స్: ప్రతి Bud బరువు 9g, ఛార్జింగ్ కేస్ : 80g

సోని వైర్ లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ :ప్రతి Bud బరువు 7.6g, ఛార్జింగ్ కేస్: 45g

 

వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్

వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్

ఆపిల్ ఎయిర్ పోడ్స్, ఆపిల్ ఎయిర్ పోడ్స్ మాత్రమే వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నాయి. నోకియా ట్రూ వైర్ లెస్ ఇయర్ బడ్స్,సోని వైర్ లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్,Bose SoundSport ఫ్రీ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ కి ఈ సదుపాయం లేదు.

నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్

నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్

ఆపిల్ ఎయిర్ పోడ్స్ కి లేదు

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ కి ఉంది

నోకియా వైర్ లెస్ ఇయర్స్ బడ్స్ కి లేదు.

బోస్ సౌండ్ స్పోర్ట్ కి కూడా లేదు.

సోనీ హెడ్ ఫోన్స్ కి కూడా లేదు.

 

వాటర్ రిసిస్టెంట్

వాటర్ రిసిస్టెంట్

ఆపిల్ ఎయిర్ పోడ్స్ కి లేదు. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ కి లేదు. Nokia True Wireless Earbudsకి ఈ ఫీచర్ ఉంది.బోస్ సౌండ్ స్పోర్ట్ కి ,సోనీ హెడ్ ఫోన్స్ కి కూడా వాటర్ రిసిస్టెంట్ ఫీచర్ ఉంది.

కలర్ ఆప్సన్

కలర్ ఆప్సన్

ఆపిల్ ఎయిర్ పోడ్స్ కేవలం తెలుపు రంగులోనే లభ్యమవుతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ వైట్ అండ్ ఎల్లో రంగుల్లో లభ్యమవుతున్నాయి. నోకియా వి కేవలం నలుపు రంగులో మాత్రమే లభ్యమవుతున్నాయి. బోస్ హెడ్ ఫోన్స్ Black, Midnight Blue, Bright Orange and Ultraviolet colour రంగుల్లో లభ్యమవుతున్నాయి. సోనివి Yellow and Black రంగుల్లో లభ్యమవుతున్నాయి.

Best Mobiles in India

English summary
Apple AirPods launched at Rs 14,990: Here’s how it compares to rivals from Samsung, Bose, Sony and Nokia
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X