కొత్త ఐఫోన్ 13 విడుదలను అకస్మాత్తుగా ధృవీకరించిన ఆపిల్ కంపెనీ!! ఫీచర్స్ ఇవిగో...

|

కుపెర్టినో టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ నుంచి ఏదైనా కొత్త ఫోన్ వస్తుంటే కనుక దాని యొక్క అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇటీవల సంస్థ నుంచి కొత్తగా రాబోయే ఐఫోన్ 13 కు సంబందించిన అనేక డిజైన్ లు మరియు స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్‌ అయ్యాయి. వీటిలో కొన్ని ఆకర్షించే వైరుధ్యాలు మరియు గుర్తించదగినవి నిరాశను కలిగించాయి. కానీ ఇప్పుడు ఆపిల్ సంస్థ ఐఫోన్ 13 విడుదల సమాచారాన్ని ధృవీకరిస్తూ అందరికి ఆశ్చర్యకరమైన వార్తను అందించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆపిల్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్

ఆపిల్ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మాస్త్రీ క్యూ 3 ఆర్థిక ఫలితాలను రికార్డ్ చేసిన తదనంతరం ఈ యొక్క వార్తను దృవీకరించారు. ఆపిల్ అభిమానులు తమ యొక్క ఉత్పత్తుల సరఫరాతో ముందుకు కోనసాగడాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కూడా తెలిపారు. అంతేకాకుండా ఇది ఐఫోన్లు మరియు ఐప్యాడ్‌ల కొనుగోలుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని మేస్త్రీ చెప్పారు. "జూన్ త్రైమాసికంలో మేము అనుభవించిన దానికంటే సెప్టెంబర్ త్రైమాసికంలో సరఫరా అవరోధాలు ఎక్కువగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఈ పరిమితులు ప్రధానంగా ఐఫోన్ మరియు ఐప్యాడ్‌ల యొక్క తయారీపై ప్రభావితం చేస్తాయి "అని మేస్త్రీ వివరించారు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో నిడివి 60 సెకన్లకు పెరిగింది!! టీనేజర్లకు కొత్తగా ప్రైవేట్ అకౌంట్ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో నిడివి 60 సెకన్లకు పెరిగింది!! టీనేజర్లకు కొత్తగా ప్రైవేట్ అకౌంట్

ఐఫోన్ 13 సిరీస్
 

ఆపిల్ కొత్త ఐఫోన్ 13 సిరీస్ ను మరియు రీడిజైన్ చేసిన ఐప్యాడ్ మినీని సెప్టెంబర్ నెలలో లాంచ్ చేయాలని విస్తృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో డిమాండ్‌ను అంచనా వేస్తూ ఆపిల్ 100 మిలియన్ నెక్స్ట్-జెన్ A15 చిప్‌లను ఆర్డరింగ్ చేయడంతో అభివృద్ధి "షెడ్యూల్ కంటే ముందే" ఉండే అవకాశం ఉంది. అయితే దురదృష్టవశాత్తు మేస్త్రీ యొక్క హెచ్చరిక ఆర్డరింగ్ మరియు డిమాండ్‌ను తీర్చడానికి అవసరమైన చిప్‌లను పొందగలగడం మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేస్తుంది.

ఆపిల్

ఆపిల్ యొక్క అసమానమైన సరఫరా చైన్ నైపుణ్యం ఉన్న సంస్థకు ఇది షాక్ కలిగించే విషయం. గ్లోబల్ చిప్ కొరత చాలా కంపెనీలను ప్రభావితం చేసినప్పటికీ ఆపిల్ సంస్థ వాటి కంటే మెరుగ్గా ఉంది. ఇది ప్రధానంగా గ్రాఫిక్స్ కార్డ్, గేమ్స్ కన్సోల్ మరియు కార్ల తయారీదారులపై అధికంగా ఉంది. ఈ యొక్క విషయాన్ని Xbox సిరీస్ X లేదా ప్లేస్టేషన్ 5 కొనడానికి ప్రయత్నించే ఎవరైనా ధృవీకరిస్తారు.

రియల్‌మి మాగ్‌డార్ట్ మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్, ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్!!రియల్‌మి మాగ్‌డార్ట్ మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్, ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్!!

కొత్త ఐఫోన్ 13

ఆపిల్ సంస్థ మరింత సానుకూలంగా వ్యహరిస్తూ ఇప్పటికీ సెప్టెంబర్ త్రైమాసికంలో "బలమైన డబుల్ డిజిట్ వృద్ధిని" ఉహించినట్లు చెప్పింది. కాని ఎవరైనా కొత్త ఐఫోన్ 13 ను కొనుగోలు చేయడంతో పాటుగా సంస్థ యొక్క దిగువ శ్రేణికి జోడించాలని భావిస్తున్నట్లు గేమర్స్ కన్సోల్ స్థలంలో కనుగొన్నట్లు తెలిపారు. పరిమిత సరఫరా ప్రొఫెషనల్ స్కాల్పర్‌లను ఆకర్షిస్తుంది. ఇది సమస్యను మరింత పెంచుతుంది మరియు ధరలను కూడా పెంచుతుంది.

ఐఫోన్ S ఇయర్

ఐఫోన్ 13 లైనప్ గురించి ఇప్పటికే ఆన్ లైన్ లో కొన్ని లీక్ లు వచ్చాయి. వీటి వివరాలలోకి వస్తే ఇది చిన్న నాచ్, సూపర్‌సైజ్డ్ రియర్ కెమెరాలు (విపరీతమైన ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో), కట్టింగ్ ఎడ్జ్ A15 చిప్‌సెట్, తదుపరి కొత్త తరం 5G మరియు - ప్రో మోడళ్ల కోసం - 120Hz ప్రోమోషన్ డిస్ప్లేలను కలిగి ఉంది. వచ్చే ఏడాది ఆపిల్ అనేక లోపాలను పరిష్కరిస్తుందని కూడా తెలిపింది. వీటిలో మొదటిది ఐఫోన్ 14 లీక్‌లు ఇప్పటికే వెల్లడించాయి. పర్యవసానంగా ఈ సంవత్సరం అప్‌గ్రేడ్ చేయాలా వద్దా అనే నిర్ణయం సాధారణం కంటే కఠినమైనదని రుజువు చేస్తుంది. ముఖ్యంగా 2021 సంవత్సరం ఐఫోన్ S ఇయర్ లాగా కనిపిస్తోంది.

Best Mobiles in India

English summary
Apple Company Has Suddenly Confirmed The Release of The New iPhone 13 Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X