యాపిల్ డ్రోన్‌లు ఇలా ఉండొచ్చు

Posted By:

అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ కంపెనీలు డ్రోన్ టెక్నాలజీ పై కన్నేసిన విషయం తెలిసిందే. తాజాగా, కూపర్టినో దిగ్గజం యాపిల్ కూడా ఈ తరహా టెక్నాలజీ పై దృష్టిసారిస్తోన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ యాపిల్ కంపెనీ డ్రోన్‌లను అభివృద్థి చేస్తే అవి ఏలా ఉంటాయ్ అన్న దానిపై ప్రముఖ జర్మన్ డిజైన్ ఎరిక్ హ్యుస్‌మ్యాన్ యాపిల్ క్వాడ్‌కాప్టర్ పేరుతో స్లీక్ డ్రోన్ కాన్పెప్ట్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు. బ్లాక్ అండ్ వైట్ డిజైనింగ్‌లో ఉర్రూతలూగిస్తోన్న యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌లను మీరు ఓ లుక్కేయండి.

ఆర్డర్ తీసుకున్న పిజ్జాలను ఆయా ప్రాంతాలకు డెలివరీ చేసేందుకు గాను ఓ చిన్నపాటి విమానాన్ని ఉపయోగించి ముంబయ్ కు చెందిన ప్రముఖ సంస్థ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ముంబైలోని ట్రాఫిక్ అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్సి‌స్కోస్ పిజ్జీరియా సంస్థ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా పిజ్జాల డెలివరీ నిమిత్తం మానవ రహిత విమానాన్ని ఉపయోగించి కంపెనీ మిశ్రమ ఫలితాలను రాబట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

యాపిల్ కాన్సెప్ట్ డ్రోన్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple drone might look like. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting