ఐఫోన్ 5 జస్ట్ రూ.18,999కే

Posted By:

ఆధునీకరించబడిన స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఫ్యాక్టరీ సెకండ్స్‌ను భారత్‌లో విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ గ్రీన్‌డస్ట్, యాపిల్ ఐఫోన్ 5కు సంబంధించి ఆస్తికర్ ఫ్లాష్‌సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ ఒక్క రోజు మాత్రమే జరిగి ఈ ఫ్లాష్‌సేల్‌లో భాగంగా 32జీబి వేరియంట్ ఐఫోన్ 5ను రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు. ఫ్యాక్టరీ సెకండ్స్‌తో పాటు ఆధునీకరించబడిన స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించటంలో గ్రీన్‌డస్ట్ సంస్థ మార్కెట్ నమ్మకాన్ని చొరగుంది. ఫోన్ పై 6 నెలల వారంటీని గ్రీన్‌డస్ట్ ఆఫర్ చేస్తోంది.

ఐఫోన్ 5 జస్ట్ రూ.18,999కే

యాపిల్ ఐఫోన్ 5 ప్రత్యేకతలు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ - హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం). ఇతర ఫీచర్లు: నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్, ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

యాపిల్ కాన్సెప్ట్ డిజైన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple iPhone 5 to available at Rs 18,999 via Flash Sale on GreenDust. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot