Home
News

ఆపిల్ ఐఫోన్-5 కోసం ఆగలేకుపోతున్నారా..?

By Super
Apple iPhone 5 Factory Unlocked Versions Appear on eBay: Rs 92,000 (16GB), Rs 1,00,000 (32GB), And Rs 1,10,000 (64GB)

సెప్టంబర్ 12న అధికారికంగా ఆవిష్కరించబడిన ఆపిల్ కొత్త తరం స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్-5’ ప్రస్తుతం యూఎస్, యూకే దేశాలలోని ఎంపిక చేసిన మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతుంది. ఐఫోన్ -5 ఇండియన్ మార్కెట్లో దీపావళి కానుకగా డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, అప్పటి వరకు ఓపిక పట్టలేని అభిమానుల కోసం గ్రే మార్కెట్లు ఆపిల్ ఐఫోన్-5లను రెట్టింపు ధరకు ఆఫర్ చేస్తున్నాయి. ఈ-బే డాట్ ఇన్, ఈ-కామర్స్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు 16,32,64జీబి మెమరీ వేరియంట్‌లలోని ఐఫోన్-5లను బుకింగ్‌కు సిద్ధంగా ఉంచాయి. ధరల వివరాలు....

Read in English:

ఆపిల్ ఐఫోన్-5 (16జీబి వేరియంట్): రూ.92,000,

ఆపిల్ ఐఫోన్-5 (32జీబి వేరియంట్): రూ.1,00,000,

ఆపిల్ ఐఫోన్-5 (64జీబి వేరియంట్): రూ.1,10,000,

ఐఫోన్-5 ఫీచర్లు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం), నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,

ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X