ఫేస్‌బుక్‌లో కలకలం!

By Prashanth
|
Apple iPhone 5


ఆపిల్ తరువాత జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ‘ఆపిల్ ఐఫోన్ 5’ పై గతకొంతకాలంగా వినిపిపస్తున్న పుకార్లు ఫేస్‌బుక్‌ను తాకాయి. ఈ గ్యాడ్జెట్ ఊహాజనిత స్పెసిఫికేషన్‌లను ఒ విశ్లేషకుడు ఫేస్‌బుక్‌లో పొందుపరిచాడు. ఈ స్పెసిఫికేషన్‌లు ఊహజనితమైనప్పటికి గ్యాడ్జెట్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కాగా, ఆపిల్ ఐఫోన్ 5 ఆవిష్కరణ కార్యక్రమం అగష్టు 7న జరగొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఐఫోన్5 ఊహాజనిన స్పెసిఫికేషన్‌లు:

క్వాడ్‌కోర్ ఏ6 ఆర్మ్ ప్రాసెసర్, క్వాల్కమ్ 4జీ ఎల్‌టీఈ చిప్, క్వాల్కమ్ ఎన్ఎఫ్‌సీ చిప్, 1జీబి ర్యామ్, 12మెగా పిక్సల్ సోనీ కెమెరా, 4 అంగుళాల నాజూకైన టచ్‌స్ర్కీన్, షార్ప్ రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్), లిక్విడ్ మెటల్ బ్యాక్ ప్లేట్, 19పిన్ మినీ డాక్‌కనెక్టర్, ఆపిల్ ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం, సురక్షితమైన గొరిల్లా గ్లాస్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X