iPhone SE, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?
ఐఫోన్ ఎస్ఈ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను యాపిల్ సంస్థ సోమవారం రాత్రి ప్రపంచానికి పరిచయం చేసింది. 4 అంగుళాల స్ర్కీన్ సైజులో లభ్యమయ్యే ఈ ఫోన్ ఏప్రిల్ నుంచి భారత్‌లో దొరుకుతుంది. 16 ఇంకా 64జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ కొత్త ఐఫోన్‌ను యాపిల్ విక్రయించనుంది.

16జీబి వేరియంట్ ధర రూ.39,000. 64జీబి వేరియంట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడికావల్సి ఉంది. యాపిల్ తన కొత్త ఐఫోన్‌తో పాటు ఫోన్‌కు సంబంధించి పలు యాక్సెసరీస్‌ను లాంచ్ చేసింది. వాటిలో, లెదర్ కేస్ ధర రూ.2,900 కాగా, లైట్నింగ్ డాక్ ధర రూ.3,700. యాపిల్ ఐఫోన్ ఎస్ఇ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్...
Read More : సూపర్ ఛాన్స్... రూ.6,999కే 3జీబి ర్యామ్ ఫోన్

యాపిల్ ఐఫోన్ ఎస్ఇ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్...
ఐఫోన్ 5ఎస్ సైజులో ఉండే ఈ ఫోన్‌లో ఐఫోన్ 6ఎస్ తరహా స్పెక్స్‌ను యాపిల్ పొందుపరిచింది.

యాపిల్ ఐఫోన్ ఎస్ఇ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్...
4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే

యాపిల్ ఐఫోన్ ఎస్ఇ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్...
యాపిల్ ఏ9 సాక్, ఎం9 మోషన్ కోప్రాసెసర్ విత్ ‘Hey Siri' ఫీచర్

యాపిల్ ఐఫోన్ ఎస్ఇ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్...
ఐఓఎస్ 9.3 ఆపరేటింగ్ సిస్టం,

యాపిల్ ఐఫోన్ ఎస్ఇ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్...
12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా (లైవ్ ఫోటోస్ ఇంకా 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్),

యాపిల్ ఐఫోన్ ఎస్ఇ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్...
1.2 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా విత్ రెటీనా ఫ్లాష్,

యాపిల్ ఐఫోన్ ఎస్ఇ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్...
4జీ ఎల్టీఈ సపోర్, బ్లుటూత్ 4.2, వై-ఫై కనెక్టువిటీ, సరికొత్త మైక్రోఫోన్ వ్యవస్థ

యాపిల్ ఐఫోన్ ఎస్ఇ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్...
యాపిల్ పే సపోర్ట్ విత్ టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్.

యాపిల్ ఐఫోన్ ఎస్ఇ స్పెసిఫికేషన్స్ ఇంకా ఫీచర్స్...
రోజ్ గోల్డ్ సహా ఇతర కలర్ వేరియంట్స్ లో ఐఫోన్ ఎస్ఇ లభ్యంకానుంది.

Click it and Unblock the Notifications