ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్ క్లూజివ్ గా ఐఫోన్ 8, 8ప్లస్ !

అత్యంత ఖరీదైన ఆపిల్ ఐఫోన్ ఎక్స్ నవంబర్ లో రిలీజ్

By Madhavi Lagishetty
|

ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజుల క్రితం ఐఫోన్ లెటెస్ట్ జనరేషన్ ఐఫోన్లను విడుదల చేసిన ఆపిల్ కంపెనీ...ఇండియాలో ఫోన్ లాంచింగ్ తేదీ మరియు ధరలను వెల్లడించింది.

Apple iPhone X, iPhone 8 and 8 Plus will be exclusive to Flipkart

శుక్రవారం నాడు, రింటింగ్టన్ ఇండియా, రాషి పార్టిఫెర్స్ మరియు బ్రైట్ స్టార్ వంటి కొన్ని ఆఫ్ లైన్ రిటైలర్లు దేశంలో కొత్త ఐఫోన్స్ అమ్మబోతున్నారని వెల్లడించింది. ఈమధ్యే BGR ఇండియా రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం... మూడు కొత్త ఐఫోన్లు ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా లభిస్తున్నట్లు తెలిపింది.

ఈ ఐఫోన్లు రెండు స్టోరేజి వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. 64జిబి మరియు 256జిబిలలో లభ్యం కానున్నాయి. ఐఫోన్ 8 ధర 64,000 మరియు 77,000, ఐఫోన్ 8 ప్లస్ రూ. 73,000మరియు 86,000 ఐఫోన్ ఎక్స్ 89,000 మరియు 102,000 రూపాయలకు అందుబాటులో ఉంటాయి.

అలాగే ఐఫోన్ 8 మరియు ఐఫోన్ 8 ప్లస్ లు సెప్టెంబర్ 29వ తేదీని రిలీజ్ అవుతున్నాయి. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఎక్స్ నవంబర్ 3న రిలీజ్ కానుంది. ముందస్తు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 22 మరియు అక్టోబర్ 27న ఐఫోన్ డ్యు మరియు ఐఫోన్స్ ఎక్స్ వరుసగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

ఎల్‌జి నుంచి 4జిబి ర్యామ్‌తో LG Q6 plus ఫోన్ఎల్‌జి నుంచి 4జిబి ర్యామ్‌తో LG Q6 plus ఫోన్

ఐఫోన్ ఎక్స్ అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్. అయితే ఈ ఫోన్ రిలీజ్ ఆలస్యం కావడానికి కారణం...ఇది వార్షికోత్సవ స్పెషల్ ఎడిషన్ మోడల్. ఈ డివైస్ స్క్రీన్ చుట్టూ సన్నని బెజెల్లను కలిగి ఉంది. సూపర్ రెటినా డిస్ల్పేతో , ఎడ్జ్ టు ఎడ్జ్ OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. అథన్టికేషన్ పర్పస్ కోసం ఫేస్ ID అని పిలిచే కొత్త బయోమెటిక్ ఫీచర్ను కలిగి ఉంది. ఐఫోన్ ఎక్స్ యొక్క స్పెషల్ స్పెసిఫికేషన్స్ ఇవి.

ఐఫోన్ 8, 8 ప్లస్ మరియు ఐఫోన్ ఎక్స్ లతో సహా అన్ని కొత్త ఐఫోన్లను ios 11లో అమర్చడంతో పాటు అత్యంత శక్తివంతమైన ఆపిల్ A11 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఐఫోన్ ఎక్స్ ప్లస్లో ఐఫోన్ 7 మరియు ప్లస్లలో డ్యుయల్ కెమెరా సెటప్ను ఐఫోన్ ఎక్స్ మరియు 8ప్లస్ కలిగి ఉంటాయి. కానీ డ్యుయల్ కెమెరా లెన్సులకు ఒక వర్టికల్ అరెంజ్ మెంట్ ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Apple iPhone X, iPhone 8 and 8 Plus will be exclusive to the online retailer Flipkart in India, claims a new report.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X