Home
News

RS,21,000 తగ్గింపు తో ఆపిల్ ఐ ఫోన్X

ఆపిల్ స్మార్ట్ ఫోన్ యొక్క 10 వ వార్షికోత్సవం సందర్బంగా అమెజాన్ యొక్క సమ్మర్ సేల్స్ లో ఐ ఫోన్X మీద ఒక పెద్ద తగ్గింపు ధరను ప్రకటించింది.

ఆపిల్ స్మార్ట్ ఫోన్ యొక్క 10 వ వార్షికోత్సవం సందర్బంగా అమెజాన్ యొక్క సమ్మర్ సేల్స్ లో ఐ ఫోన్X మీద ఒక పెద్ద తగ్గింపు ధరను ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ X మార్కెట్ ప్రైస్ రూ .91,990ఉండగా ఇప్పుడు రూ.21,990తగ్గింపుతో కేవలం రూ.69,999 కు మాత్రమే అందుబాటులో ఉంది.

apple iphone x price dropped by up to rs 21 900 on amazon summer sale

అంతే కాక టాప్-ఎండ్ మోడల్ 256GB స్టోరేజి మోడల్ Rs.101,999 లకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర మార్కెట్ లో 1,06,900 రూపాయల వరకు ఉంది.

apple iphone x price dropped by up to rs 21 900 on amazon summer sale

ఐఫోన్ X అనేది ఆపిల్ నుండి వచ్చిన స్మార్ట్ ఫోన్ లలో notched డిస్ప్లే మరియు ఫేస్ ఐడిని కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్.ఈ ఫోన్ కూడా అధిక ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ లతో వస్తుంది.

ఆపిల్ ఐఫోన్ X HDR మద్దతుతో 5.8-inch సూపర్ రెటీనా HDడిస్ప్లే తో వస్తుంది. A11 బయోనిక్ చిప్ చేత, ఆపిల్ ఐఫోన్ X డ్యూయల్ 12-మెగాపిక్సెల్ వైడ్-ఆంగల్ మరియు టెలిఫోటో కెమెరాలతో వస్తుంది. డ్యూయల్ ఆప్టికల్ ఇమేజ్ స్థిరీకరణ మరియు 2x ఆప్టికల్ జూమ్ కూడా ఉంది. ముందు వైపు 7 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

ఐఫోన్ X కాకుండా ఆపిల్ యొక్క పాత ఐఫోన్ 6S మీద కూడా ధర తగ్గింపు ఉంది. ఐఫోన్ 6S యొక్క 32GB మోడల్ ధర రూ .27,999 కు అందుబాటులో ఉంది దీని అసలు ధర రూ 29,000లు .

More from GizBot

Best Mobiles in India

English summary
apple iphone x price dropped by up to rs 21 900 on amazon summer sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X