ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

|

ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన మొదటి 10 బ్రాండ్‌ల జాబితాలో యాపిల్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ రూపొందించిన ‘వరల్డ్ మోస్ట్ వ్యాల్యుబుల్ లిస్ట్'లో యాపిల్ మొదటి స్థానంలో నిలవగా మైక్రోసాఫ్ట్, కోకో-కోలా, ఐబీఎం, గూగుల్ వంటి బ్రాండ్‌లు తరువాతి స్థానాలను దక్కించుకున్నాయి.

మొదటి స్థానంలో నిలిచిన యాపిల్ కంపెనీ బ్రాండ్ విలువ 104.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ మొత్తం విలువ రూ.6,38,230 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే బ్రాండ్ విలువ 20 శాతానికి పెరిగింది. రెండవ స్థానంలో నిలిచిన మైక్రోసాఫ్ట్ బ్రాండ్ విలువ 56.7 బిలియన్ డాలర్డుగా ఉంది. గడిచిన ఏడాదితో పోలిస్తే మైక్రోసాఫ్ట్ బ్రాండ్ విలువ 4 శాతానికి పెరిగింది. మూడవ స్థానంలో నిలిచిన కోకో-కోలా 54.9బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 9 శాతం వృద్ధిని నమోదు చేసింది.

నాలుగవ స్థానంలో నిలిచిన ఐబీఎం 50.7 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఐదవ స్థానంలో నిలిచిన గూగుల్ 47.3 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారత్‌కు చెందిన ఒక్క బ్రాండ్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో టెక్నాలజీ బ్రాండ్‌ల హహ కొనసాగటం విశేషం. ఫోర్బ్స్ రూపొందించిన ‘వరల్డ్ మోస్ట్ వ్యాల్యుబుల్ లిస్ట్'లో అత్యంత విలువైన మొదటి 14 బ్రాండ్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

యాపిల్
విలువ: 104.3 బిలియన్ డాలర్లు
వృద్ధి: 20 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

మైక్రోసాఫ్ట్
విలువ: 56.7బిలియన్ డాలర్లు
వృద్ధి: 4 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

కోకో-కోలా
విలువ: 54.9 బిలియన్ డాలర్లు
వృద్ధి: 9శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్
 
ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఐబీఎం
విలువ: 50.7 బిలియన్ డాలర్లు
వృద్ధి: 5శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

గూగుల్
విలువ: 47.3 బిలయన్ డాలర్లు
వృద్ధి: 26 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

మెక్ డోనాల్డ్స్
విలువ: 39.4 బిలియన్ డాలర్లు
వృద్ధి: 5 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

జనరల్ ఎలక్ట్రిక్
విలువ: 34.2 బిలియన్ డాలర్లు
వృద్ధి: 2 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఇంటెల్
విలువ: 30.9 బిలియన్ డాలర్లు
క్షీణత: 4 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

సామ్‌సంగ్
విలువ: 29.5 బిలియన్ డాలర్లు
వృద్ధి: 53 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

లూయిస్ విట్టోన్
విలువ: 28.4
వృద్ధి: 16 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఒరాకిల్ ( ర్యాంక్ 13)
విలువ: 26.9 బిలియన్ డాలర్లు
వృద్ధి: 4 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫేస్‌బుక్ (ర్యాంక్ 36)
విలువ: 13.7 బిలియన్ డాలర్లు
వృద్ధి: 4 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

నోకియా (ర్యాంక్ 72)
విలువ: 7.0 బిలియన్ డాలర్లు
క్షీణత: 55 శాతం

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

ఫోర్బ్స్ ర్యాంకింగ్: అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్

సోనీ (ర్యాంక్ 80)
విలువ: 6.6 బిలియన్ డాలర్లు
వృద్ధి: 20 శాతం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X