Just In
Don't Miss
- Movies
బిగ్ బాస్ 4 హోస్ట్‌పై క్లారిటీ: నిర్వహకుల ప్లాన్ వర్కౌట్.. రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో
- News
Disha murder: బ్రేకింగ్... దిశను హతమార్చినచోటే నిందితుల ఎన్ కౌంటర్... సరిగ్గా ఆ సమయానికే
- Lifestyle
శుక్రవారం మీ రాశిఫలాలు 6-12-2019
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఐట్యూన్స్ ఫెస్టివల్ ఈవెంట్ అప్లికేషన్‌ని విడుదల చేసిన ఆపిల్
ఆపిల్ కంపెనీ ఉత్పత్తులలోనే కాదు, అది అనుసరించే విధివిధానలలో కూడా ప్రత్యేకతను కనబరుస్తుంది. ఇటీవల మ్యూజిక్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఆపిల్ ఐట్యూన్స్ ఫెస్టివల్ ఈవెంట్‌కి సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్‌ని విడుదల చేసింది. ఆపిల్ కంపెనీ విడుదల చేసినటువంటి ఈ ఐట్యూన్స్ ఫెస్టివల్ ఈవెంట్‌లో సాయంత్రం ఫెర్పామెన్స్ చేసినటువంటి 31 లైవ్ ఫెర్పామెన్స్ ఐట్యూన్స్ బ్యాండ్స్ (పాల్ సైమన్, మోబి, ది పూ ఫైటర్స్, కోల్డ్ ప్లే) మొదలగున వారివి విడుదల చేయడం జరిగింది.
ఈ అప్లికేషన్ మనకు ఏమేమి సమాచారం అందిస్తుందంటే బ్యాండ్ షెడ్యూల్ ఇన్ఫర్మేషన్, ఎవరి తర్వాత ఏయే బ్యాండ్స్ ఫెర్పామెన్స్ ఉంటుందో తెలియజేస్తుంది. దీనితోపాటు లైవ్ స్ట్రీమింగ్ ఫెర్పామెన్స్‌ని చూసేందుకు కూడా యూజర్స్‌కి వెసులుబాటు కల్పిస్తుంది. లైవ్ స్ట్రీమ్ పూర్తి అయిన తర్వాత లిమిటెడ్ ఫెర్పామెన్స్‌ని చూసేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది. వీటన్నింటిని మీరు మీయొక్క ఆపిల్ టివి ద్వారా లైవ్ ఫెర్పామెన్స్‌లను చూడోచ్చు.
సో మరి ఇంకెందుకు ఆలస్యం ఐట్యూన్స్ స్టోర్స్ ద్వారా అప్లికేషన్‌ని పోంది ఐట్యూన్స్ ఫెస్టివల్ 2011కి సంబంధించిన లైవ్ ఫెర్పామెన్స్‌లను చూసి ఎంజాయ్ చేయండి.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500