యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

|

ఛార్జింగ్ పెట్టి ఉన్న యాపిల్ ఐఫోన్5 నుంచి మాట్లాడుతూ విద్యుత్ షాక్‌కు గురై యువతి మృతి చెందిన ఘటన పై యాపిల్ విచారణ ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 23 సంవత్సరాల యువతి మా ఐలున్ దక్షినా చైనా ఎయిర్‌లైన్స్‌లో విమాన సహాయకురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఛార్జింగ్ పెట్టి ఉన్న యాపిల్ ఐఫోన్5 నుంచి మాట్లాడుతూ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది.

ప్రముఖ చైనా వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పలువురు మొబైల్‌ఫోన్‌ల వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ తమ కుటుంబ సభ్యులు ఇంకా మిత్రులను అప్రమత్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండడా ... విద్యుత్ షాక్ కారణంగానే మా ఐలున్ మృతి చెందినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటన పై స్సందించిన యాపిల్బాధితురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అంతేకాకుండా, ఈ ఘటన పై విచారణను ప్రారంభించినట్లు యాపిల్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

యువతి మృతి పై యాపిల్ విచారణ ప్రారంభం!

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X