యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

Posted By:

మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేసింది. ఒకే సమయంలో కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ కార్యకలాపాలకు యాపిల్ అనుమతిస్తుంది. యాపిల్ ఐఫోన్‌లలో ప్రస్తుత వర్షన్‌గా ఐఫోన్5ఎస్ ఉంది. ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా ఫన్నీ.. ఫన్నీ యాపిల్ లోగోలను చూసేద్దాం....

పాత రోజుల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్‌లతో మాత్రమే కంప్యూటింగ్ సాధ్యపడేది. కాలానుగుణంగా కంప్యూటింగ్ టెక్నాలజీలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పులు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను ల్యాప్‌టాప్‌ల రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చాయి. మారిన పరిస్థితుల నేపధ్యంలో పోర్టబుల్ కంప్యూటింగ్ కాస్తా పాకెట్ కంప్యూటింగ్‌లా మారిపోయింది. అరచేతిలో ఇమిడిపోయే టాబ్లెట్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. వీటిని మొబైలింగ్ అలానే కంప్యూటింగ్ అవసరాలకు నేటి యువత ఉపయోగించుకుంటున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పోర్టబుల్ కంప్యూటింగ్ చరిత్రను ఫోటోగ్యాలరీ రూపంలో మీముందుకు తీసుకురావటం జరుగుతోంది. 1987 నుంచి 2012 వరకు విడుదలైన ప్రముఖ ట్యాబ్లెట్ కంప్యూటర్లను వీక్షించేందుకు క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

యాపిల్ లోగోలు ఫన్నీ..ఫన్నీగా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting