ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

|

ఐఫోన్‌ల తయారీ సంస్థ యాపిల్ ఈ ఏడాదికి గాను ప్రపంచపు అతిపెద్ద గ్లోబల్ బ్రాండ్‌గా అవతరించింది. ప్రముఖ కార్పొరేట్ ఐడెంటింటీ ఇంకా బ్రాండ్ కన్సల్టింగ్ కంపెనీ అయిన ఇంటర్‌బ్రాండ్ (Interbrand) ప్రపంచపు అతిపెద్ద గ్లోబల్ బ్రాండ్‌లకు సంబంధించిన జాబితాను వెలువరించింది. ప్రపంచపు అతిపెద్ద గ్లోబల్ కంపెనీల జాబితాలో కోకో - కోలా గత 13 సంవత్సరాలుగా నెం.1గా నిలుస్తూ వస్తోంది.

తాజాగా, ఈ స్థానాన్ని యాపిల్ భర్తీ చేసింది. ఇంటర్‌బ్రాండ్ వెలువరించిన వివరాల మేరకు యాపిల్ కంపెనీ నికర ఆస్తి అంచనా 93.291 మిలియన్ డాలర్లు. గత ఏడాదితో పోలిస్తే పెరుగుదల +28శాతం. ఈ జాబితాలో గూగుల్‌కు రెండో స్థానం లభించింది. మైక్రోసాఫ్ట్ 5వ స్థానంలో నిలవగా, సామ్‌సంగ్ 8వ స్థానంలో నిలిచింది. ప్రపంచపు అతిపెద్ద కంపెనీల జాబితాలో మొదటి 10 స్థానాలను ఆక్రమించుకున్న కంపెనీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....
ఈ అధ్యయనానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు www.interbrand.com లోకి లాగిన్ కండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 1 - యాపిల్

సంపద విలువ : 98.316 మిలియన్ డాలర్లు,
పెరుగు దల : +28శాతం.

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 2 - గూగుల్

సంపద విలువ: 93.291 మిలియన్ డాలర్లు,
పెరుగుదల : +34శాతం

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్
 
ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 3 - కోకో కోలా

సంపద విలువ: 79,213మిలియన్ డాలర్లు,
పెరుగుదల : +2శాతం

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 4 - ఐబీఎమ్

సంపద విలువ: 78,807మిలియన్ డాలర్లు,
పెరుగుదల : +4శాతం.

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 5 - మైక్రోసాఫ్ట్

సంపద విలువ : 59,546 మిలియన్ డాలర్లు,
పెరుగుదల: +3శాతం

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 6 - జనరల్ ఎలక్ట్రిక్

సంపద విలువ: 46,947 మిలియన్ డాలర్లు,
పెరుగుదల : +7శాతం.

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 7- మెక్ డోనాల్డ్స్

సంపద విలువ : 41,992 మిలియన్ డాలర్లు,
పెరుగుదల: +5శాతం.

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 8- సామ్ సంగ్

సంపద విలువ : 39,610మిలియన్ డాలర్లు,
పెరుగుదల : +20శాతం.

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 9 - ఇంటెల్

సంపద విలువ: 37,257 మిలియన్ డాలర్లు,
పెరుగుదల : +5శాతం.

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 10 - టయోటా

సంపద విలువ: 35,346 మిలియన్ డాలర్లు,
పెరుగుదల : +17శాతం.

 ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ప్రపంచపు అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించిన యాపిల్

ర్యాంక్ 52: ఫేస్‌బుక్,

సంపద విలువ: 7,732 మిలియన్ డాలర్లు,
పెరుగుదల: +43శాతం.

మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన 'యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేసింది. ఒకే సమయంలో కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ కార్యకలాపాలకు యాపిల్ అనుమతిస్తుంది. యాపిల్ ఐఫోన్‌లలో ప్రస్తుత వర్షన్‌గా ఐఫోన్5 ఉంది. ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు. యాపిల్ మొట్టమొదటి ఐఫోన్‌ను జనవరి 2007 శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మ్యాక్ వరల్డ్ కాన్ఫిరెన్స్‌లో ఆవిష్కరించటం జరిగింది. యాపిల్ ఐఫొన్ స్మార్ట్ మొబైలింగ్ ఇంకా పోర్టబల్ కంప్యూటింగ్‌కు ఉపయోగపడటంతో అనేకమంది ప్రశంసలను అందుకుంది. యాపిల్ దివంగత సీఈఓ అయిన స్టీవ్ జాబ్స్ యాపిల్ ఐఫోన్‌ను 'రివల్యూషనరీ ఇంకా మ్యాజికల్' ఉత్పత్తి‌గా అభివర్ణించారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X