ఏకంగా ఆకాశానికే నిచ్చెన ( లేటెస్ట్ వీడియో )

Written By:

ఆపిల్..ఈ కంపెనీ పేరే ఓ ప్రభజంనం. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతీది వినియోగదారుల మనసును దోచుకుంది. ఇక ఉద్యోగం వెతికేవారైతే ఆపిల్ కంపెనీలో జాబు వస్తే చాలు..జీవితం ధన్యమైనట్టేనని భావిస్తారు. అందుకోసం శాయాశక్తులా ట్రై చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆపిల్ కొత్తగా కడుతున్న తన సామ్రాజ్యం ఓ వీడియోలోకి చేరింది. అది యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది.

8జిబి ర్యామ్‌తో అసుస్ ఏఆర్‌ లాంచ్, దీనిపై ఆఫర్లే ఆఫర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4కె డ్రోన్ తో

ఈ వీడియోని ఆకాశం నుంచి 4కె డ్రోన్ తో చిత్రీకరించారు. అదీ ఈ నెలలోనే జరిగింది. దాన్ని చూసినవారు ఆపిల్ ఆకాశానికి నిజంగానే నిచ్చెన వేసిందా అన్నట్లుగా భ్రమపడుతున్నారు.

స్టీవ్ జాబ్స్ ధియేటర్

ఈ వీడియోలో ముఖ్యంగా స్టీవ్ జాబ్స్ ధియేటర్ ని చూపించారు. జాబ్స్ కు గుర్తుగా ఈ ధియేటర్ ని నిర్మించారు.

ఆపిల్ పార్క్

ఈ నిర్మాణానికి ఆపిల్ స్పేస్ షిప్ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. అయితే అది ఇప్పుడు ఆపిల్ పార్క్ గా రూపాంతరం చెందింది.

నో ఫ్లై జోన్

అయితే కంపెనీ ఇంకా లిస్టెడ్ కాలేదు. కాబట్టి దాన్ని నో ఫ్లై జోన్ ఏరియాగా U.S. Federal Aviation Administration ప్రకటించింది.

దీనికి సంబంధించిన వీడియో ఇదే.

దీనికి సంబంధించిన వీడియో ఇదే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple Park drone footage may be ending, with security forces seeking to cease flights Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot