ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

|

అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ వాల్‌స్ట్రీట్ జర్నల్ అంచనాలను తలకిందులు చేస్తూ 2015 తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. యాపిల్ చరిత్రలోనే ఈ అమ్మకాలు అత్యధికంగా నిలవటం విశేషం. యాపిల్ ఈ క్వార్టర్‌లో 7.45 కోట్ల ఐఫోన్‌లను విక్రయించింది. 74.6 బిలియన్ డాలర్ల (రూ.4,47,600 కోట్లు) వ్యాపారం పై 18 బిలియన్ డాలర్ల (రూ.1.08 లక్షల కోట్ల) లభాన్ని గడించింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

యాపిల్ గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మోడళ్లు అత్యధికంగా అమ్ముడు కావటం, చైనాలో రెట్టింపు కొనుగోళ్లు జరగటమే ఈ ఘనతకు కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపధ్యంలో 2015లో విడుదల కాబోయే యాపిల్ ఉత్పత్తులకు సంబంధించి టెక్నాలజీ ప్రపంచంలో ఉత్కంఠ వాతావరణం నెలకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ 2015లో విడుదల కాబోతున్న 10 యాపిల్ డివైస్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

 ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

యాపిల్ వాచ్

యాపిల్ తన మొదటి స్మార్ట్‌వాచ్ ‘యాపిల్ వాచ్'ను గతేడాది ప్రపంచానికి పరిచయం చేసింది. విప్లవాత్మక ఫీచర్లతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌వాచ్‌ను ఈ ఏడాదిలోనే అన్ని ప్రముఖ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. యాపిల్ వాచ్ రెండు సైజులలో లభ్యంకానుంది. ఒకటి 30 మిల్లీమీటర్ల సైజ్ వేరియంట్ కాగా మరొకటి 42 మిల్లీమీటర్ల సైజ్ వేరియంట్. ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది. యాపిల్ వాచ్, తాజాగా విడుదలైన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లతో పాటు ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5 స్మార్ట్‌పోన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది.వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు. డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు.

 

 ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఐప్యాడ్ ప్రో లేదా ఐప్యాడ్ ప్లస్

ఈ టాబ్లెట్ కంప్యూటింగ్ డివైస్ 12.2 అంగుళాల నుంచి 12.9 అంగుళాల డిస్ ప్లేను కలిగి ఉండే అవకాశముంది. డివైస్ కుడివైపు భాగంలో వాల్యుమ్ రాకర్స్, కుడివైపు పై భాగంలో అమర్చిన లాక్ స్ర్కీన్ ఫీచర్లు ఆకట్టుకంటాయి.

 

 ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఐప్యాడ్ ఎయిర్ ప్లస్

ఈ డివైస్‌ను ఏప్రిల్ లేదా జూన్ లో యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది.

 

 ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఐప్యాడ్ మినీ 4

ఈ డివైస్‌ను యాపిల్ ఈ సీజన్ లోనే అందుబాటులోకి తీసుకురానుంది.

 

 ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఐఫోన్ 7

సెప్టంబర్ 2015లో ఈ డివైస్ ను యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం.

 

 ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఐఫోన్ 6 మినీ

 ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఐఓఎస్ 9 సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్

 ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు


ఓఎస్ ఎక్స్ (కొత్త వర్షన్ మాక్ ఆపరేటింగ్ సిస్టం),

 ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు


మాక్‌బుక్ ఎయిర్ విత్ రెటీనా డిస్‌ప్లే

 ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఈ ఏడాది రాబోతున్న 10 యాపిల్ డివైస్‌లు

ఐమ్యాక్ (27 అంగుళాల రెటీనా డిస్‌ప్లేతో)

Best Mobiles in India

English summary
Apple Plans to Launch These 10 Devices in 2015. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X