Just In
- 30 min ago
Moto G30, G10 పవర్ కొత్త ఫోన్ల ధరలు & ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి!!!
- 2 hrs ago
Airtel Rewards123 సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు..
- 3 hrs ago
Hasselblad కెమెరా తో రానున్న Oneplus 9 సిరీస్ ఫోన్లు ! లాంచ్ డేట్, ఫీచర్లు ...!
- 5 hrs ago
హైదరాబాద్ ACT ఫైబర్‌నెట్ యూజర్లకు భారీ ఆఫర్!! 2 రోజులు మాత్రమే
Don't Miss
- News
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో జైశ్రీరామ్ నినాదాలు... నిషేధం విధించాలని పిటిషన్... కొట్టివేసిన సుప్రీం...
- Movies
శంకర్-రామ్ చరణ్ ప్రాజెక్ట్ గురించే చెప్పాడా?.. నెటిజన్ ప్రశ్నకు ఏఆర్ రెహ్మాన్ రిప్లై వైరల్
- Finance
OTP Troubles: కొత్త నిబంధనలు, నిలిచిపోయిన OTP సేవలు
- Sports
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అశ్విన్‌కే.. వరుసగా రెండు భారత్‌కే!
- Automobiles
రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్
- Lifestyle
‘నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...’
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Apple TV+ యూజర్లకు శుభవార్త!! మరో 6నెలలు పొడగించిన ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్
ఆపిల్ టీవీ + ఉచిత ట్రయల్ సబ్స్క్రిప్షన్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఈ ఉచిత ట్రయల్ ను ఉపయోగిస్తున్న వినియోగదారులకు మరొక గొప్ప శుభవార్తను అందించింది. ఈ ఆపిల్ టీవీ + ఉచిత ట్రయల్ చందాను మరోసారి పొడిగించింది. ఆపిల్ టీవీ + వినియోగదారులకు జూన్ లో ముగియనున్న ఈ ఉచిత యాక్సిస్ గడువు ఇప్పుడు జూలై 2021 వరకు పొందగలుగుతారు అని కొన్ని కొత్త నివేదికలు సూచిస్తున్నాయి.

ఆపిల్ టివి + ఉచిత ట్రయల్
ఐఫోన్, ఐప్యాడ్, మాక్ మరియు ఆపిల్ టివి యొక్క కొత్త కొనుగోళ్లతో ఒక సంవత్సరం చెల్లుబాటుతో ఆపిల్ టివి + యొక్క ట్రయల్స్ ఉచితంగా అందించబడ్డాయి. ఈ సర్వీసును ప్రారంభించినప్పుడు ప్రారంభంలో సబ్స్క్రిప్షన్ పొందిన వినియోగదారుల యొక్క అన్ని ఉచిత ట్రయల్స్ నవంబర్ 1, 2020 తో ముగిసాయి. కానీ ఈ గడువును ఫిబ్రవరి 2021 వరకు పొడిగించారు. అయితే ఇప్పుడు మరొక సారి ఆపిల్ దీనిని జూలై వరకు పొడిగించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆపిల్ టీవీ + సబ్స్క్రిప్షన్ ఉచిత ట్రయల్ పొడిగింపు
కరోనా మహమ్మారి కారణంగా ఆపిల్ టీవీ + ఒరిజినల్స్ షూటింగ్ వాయిదా వేయడం వల్ల ఈ ఉచిత ట్రయల్స్ పొడిగింపును అందిస్తున్నారు అని కొన్ని నివేదికలు నివేదిస్తున్నాయి. ప్రారంభంలో ఈ ఉచిత ట్రయల్‌ను ప్రారంభం నుంచి పొందిన వినియోగదారులు ఇప్పుడు ఆపిల్ టీవీ + కు అదనంగా తొమ్మిది నెలల యాక్సిస్ ను ఉచితంగా పొందుతారు. ఈ కొత్త ఆరునెలల పొడిగింపు ఆపిల్ తన కంటెంట్ కేటలాగ్‌లో కొత్త సిరీస్‌ను ప్రవేశపెట్టడానికి మరియు విలువ ప్రతిపాదనను పెంచడానికి, ఫీజు అడగడం ప్రారంభించే ముందు చేసినట్లు తెలిసింది.

ఆపిల్ టీవీ + సబ్స్క్రిప్షన్ ధరల వివరాలు
ఆపిల్ టీవీ + యొక్క ఉచిత ట్రయల్ పొడగింపు గురించి ఆపిల్ ప్రకటించడం ఇది రెండవసారి. మొదట ఈ పొడిగింపును గత ఏడాది నవంబర్‌లో ప్రకటించింది. అర్హత ఉన్న కస్టమర్లందరికీ ఈ పొడిగింపు గురించి వచ్చే రెండు వారాల్లో ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుందని నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుత పేమెంట్ చందాదారులకు సబ్స్క్రిప్షన్ ఖర్చును తగ్గించడానికి స్టోర్ క్రెడిట్ క్యాష్ బ్యాక్ తో పరిహారం ఇవ్వబడుతుంది. మీరు ఆపిల్ యొక్క ఏదైనా డివైస్ ను కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు ఆఫర్‌ను రీడీమ్ చేసినప్పుడు ఆపిల్ టీవీ + సబ్స్క్రిప్షన్ ఒక సంవత్సరం చెల్లుబాటు కాలానికి ఉచితంగా ఇవ్వబడుతుంది. భారతదేశంలో ఆపిల్ టీవీ + యొక్క నెలవారీ సభ్యత్వంను నెలకు 99 రూపాయల ధర వద్ద పొందవచ్చు. ఇది ఆపిల్ వన్ సభ్యత్వంతో కూడి ఉంటుంది.

ఆపిల్ టీవీ +లో లభించే కొత్త శీర్షికలు
ఆపిల్ టీవీ +లో రాబోయే శీర్షికలలో టామ్ హాలండ్ నటించిన చెర్రీ, ఫర్ ఆల్ మ్యాన్‌కైండ్, ది మార్నింగ్ షో, మరియు సీ వంటి ప్రసిద్ధ సిరీస్ యొక్క రెండవ సీజన్లు ఉన్నాయి. మహమ్మారి ఆంక్షల కారణంగా గత సంవత్సరం అనివార్యమైన ప్రోడక్ట్ ఆలస్యం అయిన కారణంగా ఇవన్నీ ఈ సంవత్సరంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190