వ్యక్తి ప్రాణాలను కాపాడిన Apple Watch 4

యాపిల్ ఐఫోన్ వ్యక్తి ప్రాణాలను కాపాడిందన్న వార్తలను గతంలో మనం విన్నాం. తాజా యాపిల్ స్మార్ట్‌వాచ్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది.

|

యాపిల్ ఐఫోన్ వ్యక్తి ప్రాణాలను కాపాడిందన్న వార్తలను గతంలో మనం విన్నాం. తాజా యాపిల్ స్మార్ట్‌వాచ్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఇటీవల చోటుచేసకున్న ఓ ఘటనలో 34ఏళ్ల వ్యక్తి యాపిల్ వాచ్ 4 కారణంగా ప్రాణాలతో బయటపడగలిగారు.

పోర్న్ వెబ్‌సైట్ల ను బ్లాక్ చేయడంపై జియో యూజర్లు ఘరమ్ ఘరమ్పోర్న్ వెబ్‌సైట్ల ను బ్లాక్ చేయడంపై జియో యూజర్లు ఘరమ్ ఘరమ్

విపరీతమైన బ్యాక్ పెయిన్‌..

విపరీతమైన బ్యాక్ పెయిన్‌..

స్విడన్ వెబ్‌సైట్ Afton Bladet పోస్ట్ చేసిన వివరాల ప్రకారం యాపిల్ వాచ్ 4లోని ఫాల్ డిటెక్షన్ ఫీచర్ వ్యక్తి ప్రాణాలను కాపాడగలిగింది. ఆ వ్యక్తి వంటగదిలో కుకింగ్ చేస్తూ విపరీతమైన బ్యాక్ పెయిన్‌తో నిలుచున్న చోటే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడట. దీంతో ఆయన చేతుకున్న వాచ్ 4 వెంటనే యాక్టివేట్ అయి దగ్గర్లోని అతని బంధువుకు సమాచారాన్ని అందిచింది. వెంటనే ఆయననను ఆసుపత్రికి తరలించటంతో ప్రాణాపాయం తప్పింది.

‘లైఫ్-సేవింగ్’ ఫీచర్స్..

‘లైఫ్-సేవింగ్’ ఫీచర్స్..

ఇటీవల కాలంలో యాపిల్ వాచ్‌లలో యాడ్ చేస్తూ వస్తోన్న ‘లైఫ్-సేవింగ్' ఫీచర్స్, యూజర్లకు వ్యక్తిగత భద్రతను కల్పిస్తున్నాయి. యాపిల్ వాచ్ 4లోని ఫాల్ డిటెక్షన్ ఫీచర్ యాక్సిలరోమీటర్ ఇంకా గైరోస్కోస్ సెన్సార్‌లతో కలిసి పనిచేస్తుంది. యూజర్ ఈ ఫీచర్‌ను మాన్యువల్‌గా ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఫీచర్ హార్డ్ ఫాల్స్‌ను గుర్తించి వెంటనే ఈ నోటిఫికేషన్ ఎమర్జెన్సీ సర్వీసులకు చేరవేస్తుంది.

యాపిల్ వాచ్ అందరికి సూట్ కాదా!

యాపిల్ వాచ్ అందరికి సూట్ కాదా!

ఆధునిక స్మార్ట్ టెక్నాలజీ మేళవింపు ఇలా అనేక అంశాల కలబోతతో మార్కెట్లోకి అడుగుపెట్టిన యాపిల్ వాచ్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి, ఈ వాచ్ కొందరికి మాత్రమే ఈ వాచ్ సూట్ అవుతుందన్న వాదన వినిపిస్తోంది. యాపిల్ వాచ్ కొందరికి మాత్రమే సెట్ అవుతందనటానికి కొన్ని కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

కొన్ని కారణాలు..

కొన్ని కారణాలు..

మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర స్మార్ట్‌వాచ్‌లతో పోలిస్తే యాపిల్ వాచ్ ఖరీదెక్కువ. యాపిల్ వాచ్‌ను సపోర్ట్ చేసే థర్గ్ పార్టీ అప్లికేషన్‌ల సంఖ్య చాలా తక్కువ. ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌లతో యాపిల్ వాచ్ కొద్ది ఫేస్‌లను మాత్రమే కలిగి ఉంది. మార్కెట్లో లభ్యమవుతున్న ఇతర స్మార్ట్‌వాచ్‌ల స్ట్రాప్‌లతో పోలిస్తే యాపిల్ వాచ్ స్ట్రాప్స్ ఖరీదైదనవి. ఇవి పరిమిత మోడళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యాపిల్ వాచ్‌లోని నోటిఫికేషన్ సిస్టం ఖచ్చితమైన ఫలితాలను వెల్లడించటంలో కొన్ని సార్లు విఫలమవుతోందట. యాపిల్ వాచ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను సపోర్ట్ చేయదు.

 

 

Best Mobiles in India

English summary
Apple Watch 4 ‘Fall Detection’ feature saves man after he fell down near hot stove.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X