Just In
- 1 hr ago
Airtel Rewards123 సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు..
- 2 hrs ago
Hasselblad కెమెరా తో రానున్న Oneplus 9 సిరీస్ ఫోన్లు ! లాంచ్ డేట్, ఫీచర్లు ...!
- 5 hrs ago
హైదరాబాద్ ACT ఫైబర్‌నెట్ యూజర్లకు భారీ ఆఫర్!! 2 రోజులు మాత్రమే
- 6 hrs ago
Flipkart డైలీ ట్రివియా క్విజ్ నేటి Q&A!!బహుమతులు పొందే అవకాశం...
Don't Miss
- News
వైజాగ్ స్టీల్‌పై జగన్ బిగ్ స్కెచ్- లేఖ మోడీకి- ఇరికించింది విపక్షాన్ని-ట్రాప్‌లో పడతారా ?
- Movies
సూపర్‌స్టార్‌ను పట్టేసిన పూజా హెగ్డే.. షాకింగ్‌గా రెమ్యునరేషన్.. బ్యూటీ డిమాండ్‌కు నిర్మాతలు ఒకే!
- Sports
ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ!
- Automobiles
ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే
- Lifestyle
‘నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...’
- Finance
బర్గర్ కింగ్ సెక్సీయెస్ట్ వుమెన్స్ డే పోస్ట్, డిలీట్ చేసి క్షమాపణ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Apple Watch సాయంతో కిడ్నాపర్ల నుంచి మహిళను కాపాడిన పోలీసులు
కిడ్నాప్ అయిన ఒక మహిళను దుండగుల నుండి ఎంతో చాకచక్యంగా కాపాడడానికి పోలీసులు టెక్నాలజీని వినియోగించారు. అందులోను ఆ మహిళ వాడుతున్న ఆపిల్ వాచ్ పోలీసులకు సహాయపడడం గమనార్హం. ఈ సంఘటన యుఎస్‌లో జరిగింది. టెక్సాస్‌లోని సెల్మాలో పోలీసులు కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించడానికి ఆమె ధరించిన ఆపిల్ వాచ్‌లోని SOS ఫీచర్‌ను ఉపయోగించారు. ఈ ఆపిల్ వాచ్ బాధితురాలి యొక్క ఖచ్చితమైన లైవ్ లొకేషన్ డేటా సమాచారంను అందించింది. దీని ద్వారా పోలీసులు ఆమెను రక్షించగలిగారు. అంటే ఆపిల్ వాచ్ ఒక ప్రాణాన్ని కాపాడింది.
ఆపిల్ వాచ్ SOS ట్రాకింగ్ ఫీచర్
ఈ సంఘటనకు సంబంధించిన వివరాల విషయానికి వెళితే టెక్సాస్‌లోని సెల్మాలో ఉన్న ఒక మహిళ తన కుమార్తె కిడ్నప్ అయినట్లు పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు మహిళ యొక్క మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేయడానికి అత్యవసర సెల్యులార్ పింగ్‌ను ఉపయోగించారు అయితే కాల్ మిడ్-వే డిస్కనెక్ట్ అయినట్లు గుర్తించారు. తరువాత బాధితురాలు ఆపిల్ వాచ్ వాడుతున్నట్లు గుర్తించి ఈస్ట్ సోంటెర్రా బ్లవ్‌డిలోని హయత్ ప్లేస్ హోటల్లో ఆమె ఖచ్చితమైన స్థానాన్ని చూపిస్తున్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు పార్కింగ్ స్థలంలోని ఒక వాహనంలో మహిళను కనుగొని ఆమెను కాపాడారు. కిడ్నాపర్ అడాల్బెర్టో లాంగోరియా అనే వ్యక్తి ఆ సమయంలో అక్కడి నుండి పారిపోయాడు కాని తరువాత అతన్ని అరెస్టు చేసారు.
ఆపిల్ వాచ్ హృదయ స్పందన ఫీచర్ తో ప్రాణాలను కాపాడిన ఘటన
ఆపిల్ వాచ్ మనుషుల ప్రాణాలను కాపాడడం నివేదించడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం ఆపిల్ వాచ్ యొక్క గుండె పర్యవేక్షణ ఫీచర్ సాయంతో 25 ఏళ్ల వ్యక్తి యొక్క హృదయ స్పందనలో అవకతవకలను గుర్తించడమే కాకుండా అతని ప్రాణాలను రక్షించడంలో సహాయపడింది. నవంబరులో ఈ 25 ఏళ్ల వ్యక్తి ఆపిల్ వాచ్ ధరించి ఉండడంతో తన విశ్రాంతి సమయంలో హృదయ స్పందన రేటు నిమిషానికి 210 బీట్ల వద్ద అసాధారణంగా ఎక్కువగా ఉందని హెచ్చరికలను పొందడంతో వెంటనే వైద్యుడిని సంప్రదించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అలాగే ఇంతకుముందు ఆపిల్ వాచ్ హృదయ స్పందన రేటు పర్యవేక్షణ హెచ్చరికలతో 76 ఏళ్ల వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి సహాయపడింది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190