100 దేశాలలో స్టార్ట్ అయిన ఆపిల్ యొక్క టివి యాప్
ఆపిల్ తన టీవీ యాప్ ని ప్రపంచ వ్యాప్తంగా ఇండియాతో సహా 100 దేశాలలో స్టార్ట్ చెయాలి అని చూస్తోంది.ఈ ఆపిల్ టీవీ యాప్ ఐప్యాడ్,ఐప్యాడ్ తో పాటు 2019లైనప్ లో ఉన్న అన్ని శామ్సంగ్ స్మార్ట్ టీవి లలో రన్ అవుతుంది
ఆపిల్ తన టీవీ యాప్ ని ప్రపంచ వ్యాప్తంగా ఇండియాతో సహా 100 దేశాలలో స్టార్ట్ చెయాలి అని చూస్తోంది.ఈ ఆపిల్ టీవీ యాప్ ఐప్యాడ్, ఐప్యాడ్ తో పాటు 2019 లైనప్ లో ఉన్న అన్ని శామ్సంగ్ స్మార్ట్ టీవి లలో రన్ అవుతుంది.

ఇండియా,US,కెనడా,నేపాల్,ఆఫ్రికన్ లో కొన్నిటి తో పాటు మధ్యప్రాచ్య దేశాలలో ఆపిల్ యొక్క TV అప్లికేషన్ యాప్ లభిస్తుంది.

iOS 12.3
ఉచిత iOS 12.3 మరియు TVOS 12.3 సాఫ్ట్వేర్ అప్డేట్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఆపిల్ టివి చానెల్స్ కొసం ఇప్పుడు Apple TV యాప్ లో సబ్ స్క్రైబ్ చేయవచ్చు.వారు కోరుకున్న వాటికి మాత్రమే చెల్లించడం,కంపెనీ సోమవారం బ్లాగ్ పోస్ట్ లో రాసే పోస్ట్ ను నేరుగా యాప్ లో డిమాండ్ డ్రాఫ్ట్ ను చూడవచ్చు. కుటుంబ భాగస్వామ్య ఫీచర్స్ తో ఆపిల్ టీవీ యాప్ ఒక ఆపిల్ ID మరియు పాస్వర్డ్ ఉపయోగించి ఆరు మంది సభ్యులకు ఆపిల్ టీవీ ఛానళ్లను సబ్ స్క్రైబ్ చేయడానికి అనుమతిస్తుంది.

ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ టివి షోస్
చందాదార్లు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో టివి షోస్ మరియు మూవీస్ ను చూడవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు. Apple TV యాప్ మొదట HBO సబ్ స్క్రైబ్ లోని మూవీస్ మరియు షోస్ లను "గేమ్ ఆఫ్ థ్రోన్స్"వంటిని ఆఫ్లైన్ లో చూడటం కోసం వాటిని ప్రదర్శిస్తుంది.

వీడియో యాప్ లు
ఆపిల్ TV యాప్ మాక్ బుక్ వినియోగదారులకు ఈ సంవత్సరం తరువాత అందుబాటులో ఉంటుంది. "నేటి నుండి వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువగా ఉన్న వీడియో యాప్ లు మరియు ప్రసార సేవలు మరియు 100,000 ఐట్యూన్స్ సినిమాలు మరియు టీవీ కార్యక్రమాల నుండి షోస్ మరియు సినిమాల వ్యక్తిగతీకరించిన సిఫార్సులను పొందవచ్చు.4K HDR శీర్షికల అతిపెద్ద సేకరణతో వీటిని బ్రౌజ్ చేయడానికి లేదా కొనుగోలు చేయవచ్చు అని కొత్త ఆపిల్ TV యాప్ పోస్ట్ పేర్కొంది.ఆపిల్ యొక్క అసలు వీడియో సబ్స్క్రిప్షన్ సేవ - ఆపిల్ TV + కూడా రాబోయే నెలల్లో ఈ యాప్ ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications








