మతిమరుపు ఉందా.. ఈ యాప్స్ ట్రై చేయండి

Posted By:

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో నిత్యం అనేక విషయాలతో సతమతమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి రావటంతో మనిషి తన మొదడుకు పొదును పెట్టడమే మానేసాడు. దాదాపుగా తనుకు సంబంధించిన అన్ని విషయాలను స్మార్ట్ ఫోన్ లలో స్టోర్ చేసుకోవటం అలవాటు చేసుకుంటున్నాడు. దీంతో పట్టుమని పది ఫోన్ నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితులు ఏర్పాడ్డాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మతిమరుపు మనుషుల కోసం డిజైన్ చేసిన పలు అద్భుతమైన యాప్స్ ను మీకు పరిచయం చేస్తున్నాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మతిమరుపు మనుషుల కోసం అత్యుత్తమ యాప్స్

ఈ యాప్ వెబ్, ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఈ యాప్‌లో వివిధ రకాల డేటాను స్టోర్ చేసుకుని వాటిని గుర్తుచేసుకునే విధంగా రిమైండర్ లను సెట్ చేసుకోవచ్చు.

 

మతిమరుపు మనుషుల కోసం అత్యుత్తమ యాప్స్

ఈ యాప్ వెబ్, ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఈ యాప్‌లో మీకు నచ్చిన ఆర్టికల్స్‌ను సేవ్ చేుసుకని తీరక సమయంలో చదువుకోవచ్చు.

 

మతిమరుపు మనుషుల కోసం అత్యుత్తమ యాప్స్

డేటా వాల్ట్ (DataVault)
ఈ యాప్ ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్‌లను సపోర్ట్ చేస్తుంది. ధర $9.99

డేటా వాల్ట్ యాప్ మీ అన్ని ఆన్‌లైన్ అకౌంట్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను భద్రపరుస్తుంది.

 

మతిమరుపు మనుషుల కోసం అత్యుత్తమ యాప్స్

రిమెంబర్ ద మిల్క్ (Remember the Milk)
ఈ యాప్ ఈ యాప్ వెబ్, ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఈ ఉచిత టాస్క్ మేనేజర్ యాప్ సందర్భాన్ని బట్టి టాస్క్ లను పూర్తి చేస్తుంది.

 

మతిమరుపు మనుషుల కోసం అత్యుత్తమ యాప్స్

‌ఈ యాప్ ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఈ యాప్ మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌తో సింక్ అయి మిత్రులకు సంబంధించిన పుట్టిన రోజులను ప్రత్యేకమైన డ్రాయింగ్‌ను మీకు గుర్తుచేస్తుంది.

 

మతిమరుపు మనుషుల కోసం అత్యుత్తమ యాప్స్

స్కాటర్ బ్రెయిన్ (ScatterBrain)

ఈ యాప్ ఐఓఎస్ ఆధారిత డివైస్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఈ యాప్ మీరు చేయవల్సిన పనులను కలర్ కోడ్‌లతో చూపిస్తుంది.

 

మతిమరుపు మనుషుల కోసం అత్యుత్తమ యాప్స్

డూ ఇట్ టుమారో, Do It (Tomorrow)
ఈ యాప్ ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్‌లను సపోర్ట్ చేస్తుంది.

ఏ రోజు చేయవల్సిన పనులను ఆ రోజు చేసుకునేందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది.

 

మతిమరుపు మనుషుల కోసం అత్యుత్తమ యాప్స్

కౌంట్‌డౌన్+ ఈవెంట్ రిమైండర్స్ లైట్

ఈ యాప్ ఐఓఎస్ ఇంకా ఆండ్రాయిడ్‌లను సపోర్ట్ చేస్తుంది.

మీ జీవితంలోని ముఖ్యమైన తేదీలను ఈ యాప్ మీకు రిమైండర్ చేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apps To Help Forgetful People Remember Things. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot