మీ ఫోన్‌లు పాడవ్వక ముందే ఈ యాప్‌లను వెంటనే తొలగించండి

|

గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రమాదకరమైన ప్రకటనలతో వినియోగదారులపై దాడి చేసే 17 యాప్‌లను పరిశోధకులు కనుగొన్నారు. భద్రతా సంస్థ బిట్‌డెఫెండర్ కనుగొన్న ఈ యాప్‌లను ఇప్పటికే చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లలో 550,000-ప్లస్ సార్లు డౌన్‌లోడ్ చేశారు. ఈ యాప్‌లలో రేసింగ్ గేమ్స్, బార్‌కోడ్ మరియు క్యూఆర్-కోడ్ స్కానర్‌లు, వేథర్ యాప్‌లు మరియు వాల్‌పేపర్‌లు కూడా ఉన్నాయి.

యాప్‌లు
 

ఈ యాప్‌లు గూగుల్ గుర్తించకుండా ఉండటానికి వివిధ రకాల ఉపాయాలను ఉపయోగిస్తాయి. వాస్తవానికి ఈ యాప్‌లు ఇప్పటికి చాలా వరకు ప్లే స్టోర్‌లో ఉన్నాయి. ఈ యాప్‌లలో చాలా వరకు పాప్-అప్ ప్రకటనల ద్వారా హానిని కలిగించేవి చాలా ఉన్నాయి. ఇవి పెద్ద బ్యాటరీని కూడా నాశనం చేసే విధంగా కూడా ఉంటాయి.

భారత్ నెట్ సర్వీసును ఎంచుకునే వారికి మంచి శుభవార్త...

ఇన్‌స్టాల్

ఒక వేళ మీరు ఈ యాప్‌లను ఇన్ స్టాల్ చేసి తక్కువ కాలం అయిఉంటే కనుక ఈ యాడ్‌వేర్-రిడెన్ యాప్‌లు హానికరమైనవి కాకపోవచ్చు కానీ వెంటనే డెలిట్ చేయడం చాలా ముఖ్యం. ఇవి మీ యొక్క ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో మాల్వేర్ వంటి వైరస్ లను అనుమతించడానికి మరియు ఇన్‌స్టాల్ చేయడానికి వాటిని సులభంగా మార్చవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కింద తెలిపిన 17 యాప్‌లలో దేనినైనా మీ యొక్క ఫోన్‌ల ఇన్‌స్టాల్ చేసి ఉంటే కనుక వెంటనే తొలగించండి.

గూగుల్ డుయో ద్వారా డూడుల్‌ మెసేజ్,నోట్స్ లను పంపడం ఎలా?

17 యాప్‌లు

17 యాప్‌లు

*** కార్ రేసింగ్ 2019

*** 4K వాల్‌పేపర్ (బ్యాక్ గ్రౌండ్ 4K ఫుల్ HD)

*** బ్యాక్ గ్రౌండ్ 4K HD

*** QR కోడ్ రీడర్ మరియు బార్‌కోడ్ స్కానర్ ప్రో

రోజుకు 5GB డేటా ప్రయోజనంతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ఫైల్ మేనేజర్
 

*** ఫైల్ మేనేజర్ ప్రో - మేనేజర్ SD కార్డ్ / ఎక్స్‌ప్లోరర్

*** VMOWO సిటీ : స్పీడ్ రేసింగ్ 3D

*** బార్‌కోడ్ స్కానర్

*** స్క్రీన్ స్ట్రీమ్ మిర్రరింగ్

Samsung Galaxy Tab S6 5G ,అదిరిపోయే ఫీచర్లు ఇవే!

QR కోడ్

*** QR కోడ్ - స్కాన్ అండ్ రీడ్ బార్‌కోడ్‌

*** పీరియడ్ ట్రాకర్ - సైకిల్ Ovulation ఓవులేషన్ ఉమెన్స్

*** QR అండ్ బార్‌కోడ్ స్కాన్ రీడర్

*** వాల్‌పేపర్స్ 4K, బ్యాక్ గ్రౌండ్ HD

డేటా

*** ట్రాన్సఫర్ డేటా స్మార్ట్

*** ఎక్స్‌ప్లోరర్ ఫైల్ మేనేజర్

*** టుడే వేథర్ రాడార్

*** Mobnet.io: బిగ్ ఫిష్ ఫ్రెంజీ

*** Clock LED

Most Read Articles
Best Mobiles in India

English summary
Apps to delete, before they could corrupt Android phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X