అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

Posted By:

ఏప్రిల్ ఫస్ట్ వస్తుందంటే చాలు.. బోలెడంత సందిగ్థత. ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో అర్ధంకాని పరిస్థితి. ముఖ్యంగా టెక్నాలజీ ప్రియులకు ‘ఏప్రిల్ ఫస్ట్' ఓ షాకింగ్. ఈ విభాగానికి సంబంధించి అనేక రూమర్లు ఇప్పటికే వెబ్ ప్రపంచంలో అలుముకున్నాయి. 2012కు గాను వెబ్ ప్రపయంలో ‘బెస్ట్ ఏప్రిల్ ఫూల్స్'గా గుర్తింపు పొందిన పలు హాస్యభరిత వంచనలను ‘ఏప్రిల్ ఫూల్స్ డే'ను పురస్కరించుకుని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే ఉత్పత్తులు వివరాలను ఫూల్స్ డే (ఏప్రిల్ ఫస్ట్)ను ఉద్దేశించి రూపొందించటం జరిగింది. కేవలం నవ్వు కోడానికి మాత్రమే.....

గత కొన్ని సంవత్సరాలుగా ఓ మోసపూరిత సంప్రదాయం టెక్ ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఏప్రిల్ 1 వస్తుందంటే చాలు అనేక పుకార్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఫూల్స్ డేను పురస్కరించుకుని ‘యూట్యూబ్ మూసివేయబడుతుందంటూ' పలువురు ట్విట్టర్‌లో సృష్టించిన అలజడి అభిమానులను గందరగోళానికి గురి చేసింది.

గూగుల్ ఇంకా యూట్యూబ్‌లు సంయుక్త ఆధ్వర్యంలో ‘యూట్యూబ్ ఈజ్ షట్టింగ్ డౌన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్'(YouTube is shutting down after 10 years) పేరుతో ఓ సరికొత్త వీడియోను ఏడాది ఆరంభంలో మార్కెట్లో ఆవిష్కరించాయి. ప్రపంచంలోని అత్యుత్తమ వీడియోను ఎంపిక చేసే ఉద్దేశ్యంతో యూట్యూబ్ ఈ కాన్సెప్ట్‌కు తెరలిపినట్లు తెలుస్తోంది. విజేతలకు బహుమతులను కూడా ప్రకటించనుంది. అయితే ఈ అంశాన్ని పలువురు వక్రీకరించి జనాన్ని ఏప్రిల్ ఫూల్ చేసారు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

నిన్‌టెండో ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థ కోసం గూగుల్ ప్రత్యేక మ్యాపింగ్ వ్యవస్థ ఆవిష్కరణ,

అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

తోషిబా నుంచి సరికొత్త ట్యాబ్లెట్,

అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

42 అంగుళాల యాపిల్ ఐటీవీ,

అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

టెలీపోర్ట్ ఆన్‌లైన్ షాపింగ్ అప్లికేషన్,

అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

ప్రపంచపు మొట్టమొదటి మినీ న్యూక్లియర్ జెనరేటర్,

అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

కొడాక్ ‘ప్రింట్ యువర్ లైల్ కిటెన్స్,

అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

యాపిల్ ఇంకా బ్లాక్ బెర్రీ క్రంబుల్ ఫోన్,

అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

యూట్యూబ్ డీవీడీ కలెక్షన్,

అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

వర్జిన్ వోల్కనిక్,

అమ్మో ‘ఏప్రిల్ ఫస్ట్’! (పది అత్యుత్తమ వంచనలు )

ప్రపంచపు అతిచిన్న అల్ట్రాబుక్,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot