కాలిక్యులేటర్, ఫోన్ కీప్యాడ్ బటన్లు ఎందుకు వేరు వేరుగా ఉంటాయ్..?

మీరెప్పుడైన ఫోన్ కీప్యాడ్, కాలిక్యులేటర్ కీప్యాడ్‌లను పక్క పక్కన ఉంచి చూసారా..? ఫోన్ కీప్యాడ్ 1,2,3 అంకెలతో మొదలవుతే, కాలిక్యులేటర్ కీప్యాడ్ మాత్రం 7,8,9 అంకెలతో మొదలవుతుంది. ఇలా ఎందుకు..?

కాలిక్యులేటర్, ఫోన్ కీప్యాడ్ బటన్లు ఎందుకు వేరు వేరుగా ఉంటాయ్..?

వాస్తవానికి కాలిక్యులేటర్స్ అనేవి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చనవి కాదు. వీటికి పదుల సంవత్సరాల చరిత్ర ఉంది. కాలిక్యులేటర్స్ కంటే ముందు అందుబాటులోకి వచ్చిన క్యాష్ రిజిస్టర్స్ అనే గణన యంత్రాల్లో కూడా కీప్యాడ్ బటన్లు '9'తో మొదలై '0'తో ముగిసేవట.

Read More : పెట్రోల్ బంక్‌లో ఫోన్ ఎందుకు వాడకూడదు?

కాలిక్యులేటర్, ఫోన్ కీప్యాడ్ బటన్లు ఎందుకు వేరు వేరుగా ఉంటాయ్..?

1960లలో బెల్ ల్యాబ్స్ అనే సంస్థ హ్యూమన్ ఫ్యాక్టర్ ఇంజినీరింగ్ స్టడీస్ ఆఫ్ ది డిజైన్ అండ్ యూజ్ ఆఫ్ పుష్ బటన్ టెలిఫోన్ సెట్స్ అనే అంశం పై పరిశోధనలు నిర్వహించి కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారట.

కాలిక్యులేటర్, ఫోన్ కీప్యాడ్ బటన్లు ఎందుకు వేరు వేరుగా ఉంటాయ్..?

ఈ క్రమంలో వారు నంబర్ ప్యాడ్ రూపకల్పనలో భాగంగా 1,2,3 సంఖ్యలు ఉండే డిజైన్‌నే ప్రజలు అధికంగా గుర్తు పెట్టుకుంటారని, దాన్నే సులభంగా వాడవచ్చని గుర్తించారు.

Read More : ఇంకా పాత కీప్యాడ్ ఫోనే వాడుతున్నారా..?

కాలిక్యులేటర్, ఫోన్ కీప్యాడ్ బటన్లు ఎందుకు వేరు వేరుగా ఉంటాయ్..?

దీంతో అప్పటి నుంచి ల్యాండ్ ఫోన్లే కాదు, వాటి తరువాత వచ్చిన సెల్‌ఫోన్లు, స్మార్ట్ ఫోన్లలోనూ కీ‌ప్యాడ్‌లో పై వరుసలో 1,2,3 సంఖ్యలు ఉంటాయి. అదండీ సంగతి.

English summary
Are you noticed..? Why Calculator And Phone Keypad Buttons Are quite Opposite?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot