మైక్రోమాక్స్ అధినేతతో అసిన్ పెళ్లి!

Posted By:

తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో మంచి కథనాయికిగా గుర్తింపు తెచ్చుకున్న మళయాళ కుట్టి అసిన్, మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను పెళ్లాడబోతున్నట్లు ఓ ప్రముఖ మీడియా వెల్లడించంది. అతి చన్న వయసులోనే పెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ వ్యక్తుల్లో రాహుల్ ఒకరు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు మీడియా టాక్. వీరి పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు త్వరలోనే బహిర్గతమయ్యే అవకాశముందట.

Read More: మీ ల్యాప్‌టాప్ కూల్ కూల్‌గా ఉండాలంటే..?

2014కు గాను గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన ప్రముఖ వ్యక్తుల జాబితాలో బాలీవుడ్ సెలబ్రెటీ సన్నీ లియోన్ మొదటి స్థానంలో నిలిచారు. 2014కు గాను సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1 సన్నీ లియోన్

#1 సన్నీ లియోన్

#2 నరేంద్ర మోదీ (భారత ప్రధాన మంత్రి)

#2 నరేంద్ర మోదీ (భారత ప్రధాన మంత్రి)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు

#3 సల్మాన్ ఖాన్ (ప్రముఖ బాలీవుడ్ హీరో)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు

#5 దీపికా పదుకోన్ (ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు

#6 ఆలియా భట్ (ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు

ప్రియాంకా చోప్రో (ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు

#8 షారుఖ్ ఖాన్ (ప్రముఖ బాలీవుడ్ హీరో)

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు

#9 పూనమ్ పాండే

గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన మొదటి 10 భారతీయ సెలబ్రెటీలు

#10 విరాట్ కోహ్లి (ప్రముఖ క్రికెటర్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Asin Is Getting Marry To Micromax Founder Rahul Sharma. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting