మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
కొత్తదనం కోరుకునే స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ఓ క్రియేటివ్ ఐఫోన్ స్టాండ్ ఇంటర్నెట్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదే ‘ఆస్ట్రోనాట్ ఐఫోన్ స్టాండ్'. ఈ వైవిధ్యభరితైన ఐఫోన్ స్టాండ్, మీ ఐఫోన్‌ను ఓ వ్యోమగామ ఆకాశంలోకి మోసుకెళుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆస్ట్రోనాట్ స్టాండ్ అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సరిపోయే విధంగా డిజైన్ చేసారు.
మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేసింది. ఒకే సమయంలో కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ కార్యకలాపాలకు యాపిల్ అనుమతిస్తుంది.యాపిల్ ఐఫోన్‌లలో ప్రస్తుత వర్షన్‌గా ఐఫోన్5ఎస్ ఉంది. ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు. పలు ఫన్నీ యాపిల్ లోగోలను వీక్షించేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
ఆస్ట్రోనాట్ ఐఫోన్ స్టాండ్

మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
ఆస్ట్రోనాట్ ఐఫోన్ స్టాండ్

మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
ఆస్ట్రోనాట్ ఐఫోన్ స్టాండ్

మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
ఆస్ట్రోనాట్ ఐఫోన్ స్టాండ్

మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
ఆస్ట్రోనాట్ ఐఫోన్ స్టాండ్

మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
మీ స్మార్ట్‌ఫోన్‌కు గాలిలో తేలిన ఫీలింగ్!
ఆస్ట్రోనాట్ ఐఫోన్ స్టాండ్


Click it and Unblock the Notifications








