యమలోకం నుంచి భూమిని చూపించాడు!

Posted By:

ప్రాణవాయువుల కొరతతో యమలోకాన్ని తలపించే అంతరిక్షం నుంచి ఓ వ్యోమగామి భూమిని ఇలా చిత్రీకరించాడు. వివరాల్లోకి వెళితే.. కెనడా ప్రాంతానికి చెందిన వ్యోమగామి, కమాండర్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ , 2012 డిసెంబర్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష స్థావరం (ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్)లో విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కెనడా ప్రాంతానికి చెందిన తొలి ఐఎస్ఎస్ కమండర్‌గా క్రిస్ గుర్తింపుపొందటం పట్ల ఆ దేశీయులు గర్వకారణంగా భావిస్తున్నారు.

అంతరిక్షంలో పరిశోధనలు నిర్వహిస్తున్న హ్యాడ్‌ఫీల్డ్ అక్కడి నుంచి భూమి పై ఉన్న అనేక ప్రాంతాలను పలు విధాలుగా చిత్రీకరించి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే ఛాయా చిత్రాలు భూమి పై వివిధ ప్రాంతాలకు చెందినవి. వీటిన్నంటిని అంతరిక్షం నుంచి వివిధ కోణాల్లో చిత్రీకరించటం జరిగింది. అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ శీర్షిక వినోదంత కూడిన మంచి విజ్ఞానం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

యమలోకం నుంచి భూమిని చూపించాడు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot