Just In
- 53 min ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 3 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 19 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 22 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
Don't Miss
- News
తెలంగాణకు తీరని ద్రోహం.!కేంద్ర బడ్జెట్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్.!
- Movies
మీరా జాస్మిన్ రీ ఎంట్రీ పక్కా? హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మళ్లీ.. రామ్ పోతినేని సినిమాలో అలా!
- Lifestyle
Green Comet 2023: ఆకాశంలో అద్భుతం, 50 వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న తోకచుక్క
- Sports
INDvsAUS : ఎట్టకేలకు దక్కిన వీసా.. టెస్టు సిరీస్ కోసం భారత్‌కు ఖవాజా!
- Finance
Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఏసస్ ఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్ టాబ్లెట్ పిసి ప్రత్యేకతలు

ఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్, ఎన్‌విఐడిఐఏ టెగ్రా 2 డ్యూయెల్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 1280x1280 రెజల్యూషన్ కలిగిన 10.1 ఇంచ్‌ల పూర్తి టచ్‌స్క్రీన్‌తో లభిస్తుంది. దీని తయారీకి ఉపయోగించిన ఎల్ఈడి బ్యాక్‌లైట్‌తో కూడిన ఐపిఎస్ ప్యానెల్ ధృఢమైన స్క్రాచ్-రెసిస్టెంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రూపొందింనట్లు కంపెనీ పేర్కొంది. ఫలితంగా దీనిని 178 డిగ్రీల కోణంలో స్పష్టంగా చూడవచ్చు. ఇంకా దీనిలో ఎస్ఆర్ఎస్ సౌండ్ టెక్నాలజీ వాడటం వల్ల డైనమిక్ 3డి స్టీరియో ఆడియో అనుభూతినిస్తుంది.
ఇందులో రెండు కెమెరాలు కూడా ఉన్నాయి. నాణ్యమైన ఫోటోలను, వీడియోలను రికార్డ్ చేసుకునేందుకు టాబ్లెట్ పిసి వెనుకవైపున 5 మెగాపిక్సెల్ కెమెరాను, వీడియో కాలింగ్ సదుపాయం కోసం ముందు వైపున 1.2 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో ఏర్పాటు చేశారు. ఫుల్ క్వెర్టీ కీ బోర్డ్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, మైక్రో ఎస్‌డి కార్డ్ రీడర్ పోర్ట్ తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇది 9.5 గంటల బ్యాటరీ బ్యాక్‌అప్‌ను డాక్ ద్వారా దీనిని 16 గంటలకు పెంచుకోవచ్చునని కంపెనీ పేర్కొంది. దీని ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు.
'ఏససే ఈ ప్యాడ్ ట్రాన్స్‌ఫార్మర్' టాబ్లెట్ పిసి సాంకేతిక వివరాలు & ఫీచర్లు:
* 10.1-inch LED touchscreen 1280x800 pixels
* Gorilla Glass Technology
* Android 3.0 Honeycomb OS
* NVIDIA Tegra 2 processor
* Optional mobile dock
* 5 MP rear-facing camera with HD video support
* 1.2 MP front-facing camera
* Wi-Fi 802.11 b/g/n
* Bluetooth 2.1 with EDR
* 2-in-1 Audio Jack
* Mini HDMI 1.3 port
* Micro SD Card Reader
* Adobe Flash 10.23 support
* Asus Waveshare UI
* 24.4Wh Li-polymer Battery
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470