ఆగస్టు 19న ఆసుస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

By: Madhavi Lagishetty

తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ఆసుస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఇటీవలే జెన్‌ఫోన్ 4 మాక్స్‌ను రష్యాలో విడుదల చేసిన ఆసుస్...రానున్న రోజుల్లో మరిన్ని స్మార్ట్‌‌ఫోన్లను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఆసుస్ జెన్ ఫోన్ 4, జెన్‌ఫోన్ 4 సెల్ఫీ, జెన్‌ఫోన్ 4 ప్రో, జెన్‌ఫోన్ 4వి వంటి స్మార్ట్‌ఫోన్లను ఈ సంవత్సరంలో విడుదల చేసింది.

ఆగస్టు 19న ఆసుస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

ఇక సెప్టెంబర్ 21న జరగనున్న కార్యక్రమానికి ఆసుస్ కంపెనీ మీడియాను ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో జెన్ ఫోన్ 4వీను ఆవిష్కరించేందుకు సంస్థ ఉత్సాహంగా ఉంది. సంస్థ నుంచి టీచర్స్ జెన్ ఫోన్ 4వి అని నిర్థారిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయన్ లెన్స్ వెనక కెమెరా సెటప్ ఉందని అభిప్రాపడుతున్నారు. సెప్టెంబర్ కంటే ముందుగానే ఆగస్టు 19కి షేడ్యుల్ మార్చబడింది. ఈ కార్యక్రమం కోసం కంపెనీ ఆహ్వానాన్ని పంపింది. 

ఆసుస్ వెల్లడించే దాని గురించి ఖచ్చితంగా తెలియదు కానీ ఆగస్టు 19న జెన్ ఫోన్ 4 లైన‌ప్‌లో రాబోయే మోడళ్లలో కొన్నింటిని ప్రదర్శించాలని ఆసుస్ భావిస్తుంది. అయినప్పటికీ ఈ ఈవెంట్‌లో కంపెనీకి సంబంధించిన ఏదైనా అంశాన్ని వెల్లడించనున్నట్లు తెలుస్తుంది.

వాట్సప్‌కు పేటీఎమ్ దిమ్మతిరిగే షాక్..!

ఇక గతంలో రిలీజైన టీజర్ చిత్రాలలో చూసినట్లుగా జెన్ ఫోన్ 4 లైనప్ స్మార్ట్‌ఫోన్లు లైవ్ డ్యూయల్ రేర్ కెమెరాలను కలిగి ఉంటాయి. వాస్తవానికి సంస్థకు ముందు టీజర్స్ నుంచి డ్యుయల్ కెమెరాలు రాబోయే జెన్ ఫోన్ 4సీరీస్ స్మార్ట్‌ఫోన్ హైలెట్ అని చెప్పొచ్చు.ఆసుస్ విడుదల చేస్తున్న మోడళ్లలో ఒకటి జెన్ ఫోన్ 4 ప్రో. ఈ ఏడాది ముందు విడుదల చేసిన జెన్ ఫోన్ 3 జూమ్ వంటి ఆప్టికల్ జూమ్‌తో డ్యుయల్ కెమెరా సెటప్‌ను పోలి ఉంటుంది. రాబోయే జెన్ ఫోన్ 4 సీరీస్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ఇతర వివరాలు ఎలాంటి సమాచారం లేదు. ఏమైనప్పటికీ త్వరలోనే అదే అప్‌డేట్స్‌తో మేము మీ ముందు ఉంటాం. 

SourceRead more about:
English summary
Asus has sent out invites for the launch of the ZenFone 4 lineup of smartphones on August 19. Read more…
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting