Home
News

రివీల్ అయిన ఆసుస్ Zenfone 6 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ మరియు రిలీజ్ డేట్

స్పెయిన్లోని వాలెన్సియాలో మే 16 న జరిగబోయే కార్యక్రమంలో ఆసుస్ దాని తాజా స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తుంది.క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 చిప్సెట్ చేత శక్తినివ్వగల ఆసుస్ Zenfone 6 స్మార్ట్ ఫోన్

స్పెయిన్లోని వాలెన్సియాలో మే 16 న జరిగబోయే కార్యక్రమంలో ఆసుస్ దాని తాజా స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తుంది.క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 చిప్సెట్ చేత శక్తినివ్వగల ఆసుస్ Zenfone 6 స్మార్ట్ ఫోన్ తొలి సెట్ మే16న జరిగబోయే ఈవెంట్ లో రిలీజ్ చేస్తున్నారు.

asus zenfone 6 tipped to offer snapdragon 855 soc 5000mah battery

ఇప్పుడు ఆసుస్ ట్విట్టర్ ద్వారా ఒక ఇమేజ్ ను రిలీజ్ చేసారు.ఈ డివైస్ నిర్ధారించుకోవడానికి కింద స్నాప్ డ్రాగన్ 855 SoC ఇమేజ్ కూడా Zenfone 6 LED నోటిఫికేషన్ కలిగి నిర్ధారిస్తుంది.

USB- సి పోర్ట్

USB- సి పోర్ట్

 Taken from:Asus Zenfone6

ఈ స్మార్ట్ ఫోన్ లో USB- సి పోర్ట్ ప్రక్కన దిగువ భాగంలో 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఉంటుంది.అంతే కాకుండా ఫోన్ యొక్క కుడి వైపున స్మార్ట్ కీ కూడా గమనించవచ్చు.ఇది వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్తో ఉంటుంది. ఫోన్ యొక్క ఎడమ వైపున SIM మరియు మైక్రో SD కార్డుల కోసం ట్రిపుల్ స్లాట్లు ఉంటాయి.

ఫీచర్స్

ఫీచర్స్

అదనంగా ఆసుస్ ఎగ్జిక్యూటివ్ కూడా రాబోయే Zenfone 6 ఫోన్ యొక్క కొన్నిఫీచర్స్ ను షేర్ చేసింది. కానీ సమాచారం మోర్సే కోడ్ రూపంలో Instagram ద్వారా పంచుకుంది. కోడ్ను మార్చిన తర్వాత ఈ డివైస్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్తో రావచ్చని తెలుసుకున్నారు.బ్యాక్ సైడ్ కెమెరా 48 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్ సెన్సార్స్ సెటప్ కలయికను కలిగి ఉంటుంది.

బ్యాటరీ

బ్యాటరీ

ఆసుస్ Zenfone 6 లోపల ఒక భారీ 5,000 mAhఇంబిల్ట్ బ్యాటరీ ఉంటుంది. హ్యాండ్సెట్ టీజర్ ప్రకారం AnTuTu లిస్టింగ్ ప్రకారం, ప్యానెల్ 2340 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ వద్ద పనిచేస్తాయి. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుందని భావిస్తున్నారు.

ఆసుస్ Zenfone 6 వేరియంట్స్  మరియు ధరలు :

ఆసుస్ Zenfone 6 వేరియంట్స్ మరియు ధరలు :

1. 6GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ TWD 19,990 (సుమారుగా Rs 45,000).
2. 8GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ TWD 23,990 (సుమారుగా Rs 54,100).
3. 12GB RAM/512GB స్టోరేజ్ వేరియంట్ TWD 29,990 (సుమారుగా Rs 67,700).

Best Mobiles in India

English summary
asus zenfone 6 tipped to offer snapdragon 855 soc 5000mah battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X