Home
News

ఆసుస్ మొబైల్ పై రూ. 2000ల తగ్గింపు?

ఇండియాలో ఆసుస్ ZenFone మాక్స్ M1 మరియు ZenFone లైట్ L1 ధరలలొ రూ. 2,000 తగ్గించబడ్డాయి.

ఇండియాలో ఆసుస్ ZenFone మాక్స్ M1 మరియు ZenFone లైట్ L1 ధరలలొ రూ. 2,000 తగ్గించబడ్డాయి.ఈ విషయం శుక్రవారం జరిగిన ప్రెస్ రిపోర్టులో ఆసుస్ ప్రకటించింది.

asus zenfone max m1 lite l1 price in india cut rs 6999 4999 flipkart

కొత్త ధరలు ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లొ వర్తించబడుతున్నాయి.

 తైవాన్స్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం

తైవాన్స్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం

గత ఏడాది అక్టోబరులో ఆసుస్ జెన్ఫోని మాక్స్ M1,ఆసుస్ జెన్ఫోని లైట్ L1 లను విడుదల చేశారు.ఇవి దేశంలోకి తైవాన్స్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం నుంచి బడ్జెట్ ఆఫర్లతొ వచ్చాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 430 SoC తో సహా ఇంకా చాలా స్పెసిఫికేషన్లు రెండింటికి సంబంధించి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. సవరించిన ZenFone మాక్స్ M1 మరియు ZenFone లైట్ L1 ధర గురించి వివరాలు మరియు స్పెసిఫికేషన్లు.

ఇండియాలో ఆసుస్  జెన్ఫోని మాక్స్ M1,జెన్ఫోని లైట్ L1 ధర (సవరించబడిన తరువాత):

ఇండియాలో ఆసుస్ జెన్ఫోని మాక్స్ M1,జెన్ఫోని లైట్ L1 ధర (సవరించబడిన తరువాత):

ఇండియాలో ఆసుస్ జెన్ఫోని మాక్స్ M1 ధర రూ. 8,999,నుంచి రూ. 6,999కు తగ్గించింది. కొత్త ధర ఇప్పటికే Flipkart లో అమలులో ఉంది.
మరొక వైపు ఇండియాలో ఆసుస్ జెన్ఫోని లైట్ L1 ధర కూడా రూ. 4,999కు పడిపోయింది.దాని రూ. 6,999 నుంచి రూ 2,000 తగ్గింపు తొ రూ. 4,999 కొత్త ధరతొ ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లొ అందుబాటులో ఉంది.

ఆసుస్  జెన్ఫోని మాక్స్ M1 స్పెసిఫికేషన్లు:

ఆసుస్ జెన్ఫోని మాక్స్ M1 స్పెసిఫికేషన్లు:

డిస్ప్లే ---- 5.45-inch
ప్రాసెసర్ ------ స్నాప్ డ్రాగన్430 ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 8 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 13-మెగాపిక్సెల్
RAM ----- 3GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

ఆసుస్  జెన్ఫోని లైట్ L1 స్పెసిఫికేషన్లు:

ఆసుస్ జెన్ఫోని లైట్ L1 స్పెసిఫికేషన్లు:

డిస్ప్లే ---- 5.45-inch
ప్రాసెసర్ ------ స్నాప్ డ్రాగన్430 ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 13-మెగాపిక్సెల్
RAM ----- 2GB
OS ----- ఆండ్రాయిడ్
స్టోరేజీ ----- 16GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3000mAh

Best Mobiles in India

English summary
asus zenfone max m1 lite l1 price in india cut rs 6999 4999 flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X